Om Bheem Bush Collections : దుమ్ముదులిపేస్తున్న శ్రీవిష్ణు సినిమా.. రెండు రోజులకు ఎన్ని కోట్లంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామజవరగమన తర్వాత శ్రీవిష్ణు నటించిన ‘ఓం భీం బుష్ ‘ సినిమా మార్చి 22 న రిలీజ్ అయ్యింది.. మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోయింది.. విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమాకు హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్, టీజర్స్ కామెడీతో కడుపుబ్బా నవ్వించ్చాయి.. ఇప్పుడు సినిమా కూడా అంతే జోష్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది..
ఈ సినిమా కథ విషయానికొస్తే.. భైరవపురంలోకి బ్యాంగ్ బ్రోస్ ఎంట్రీ ఇచ్చాక ఏం జరిగింది? ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? అక్కడ పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి? ఆ గ్రామంలో ఉన్న దెయ్యం ఎవరు? అందరిని ఆ దెయ్యం ఎలా ఆడుకుంది.. దెయ్యంను తరిమెందుకు ఈ ముగ్గురు ఏం చేశారు? అనేది సినిమా కథ.. రెండు రోజుల కలెక్షన్స్ ను చూస్తే సినిమా వరల్డ్ వైడ్ గా బాగానే రాబడుతుంది.. ఎంత కలెక్షన్స్ ను రాబట్టిందో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం..
Also Read
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
ఇక భీమ్ బుష్ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. సమాజవరగమన బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్‌తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను చూపించాడు. ఈ చిత్రం రెండు రోజుల రన్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ. 10.44 కోట్ల+ గ్రాస్ వసూలు చేసింది.. సినిమా తొలిరోజు 4.6 కోట్లు రాబట్టగా, రెండో రోజు 5.84 కోట్లు వసూలు చేసింది. ఓం భీమ్ బుష్ USAలో పావు మిలియన్ మార్కును దాటింది. ప్రస్తుతానికి, ఈ ప్రాంతంలో ఈ చిత్రం $260K+ వసూలు చేసింది. ఈ రోజు కలెక్షన్స్ మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.. మొత్తానికి శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ సినిమా పడింది..
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..