Viral Video : ‘కుర్చీ మడత పెట్టి ‘ సాంగ్ కు పెళ్లి కూతురు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు ప్రేక్షకుల మన్ననలను అందుకుంటే, మరికొన్ని వీడియోలు విమర్శలు అందుకుంటాయి.. ఈ మధ్య పెళ్లికి సంబందించిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు డ్యాన్స్ లు ఎక్కువగా హైలెట్ అవుతుంటాయి.. తాజాగా ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఒకప్పుడు బుల్లెట్ బండి సాంగ్ పెళ్లిళ్లకు ఎక్కువగా వినిపిస్తుంది.. అలాగే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం లోని కుర్చీని మడత పెట్టి సాంగ్ ఎక్కువగా వినిపిస్తుంది.. ‘కూర్చీ మడత పెట్టి’ అనే పాటకు పెళ్లి కూతురు స్టేజీపై డాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ వేయడంపై పలువురు నెటిజన్లు మెచ్చుకోని కామెంట్స్ చేస్తున్నారు.. మరోవైపు ఇలాంటి పాటకు అందరు చూస్తుండగా డ్యాన్స్ చెయ్యడం ఏంటని అభ్యంతరం తెలుపుతున్నారు..
Also Read
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
- Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
- Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
ఈ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది.. దాన్ని చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. అసలు పెళ్ళిలో వెయ్యాల్సిన పాటేనా ఇది? అది కూడా పెళ్ళి కూతురు డ్యాన్స్ చేయడానికి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. తన పెళ్లి తన ఇష్టం వచ్చిన పాటకు డాన్స్ చేస్తాదని మరికొంత మంది నెటిజన్లు సమర్ధిస్తున్నారు.. మొత్తానికి విమర్శల, ప్రశంసలతో వీడియో ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతుంది.. ఓ లుక్ ఇటు వేసుకోండి..
Kurchi song Going viral all over 🔥❤️#KurchiMadathaPetti #Gunturkaaram @MusicThamanpic.twitter.com/MbSuSPORo6
— Milagro Movies (@MilagroMovies) March 22, 2024
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!