Suresh Maddala
Author- NTV Telugu-
Remal cyclone effect: కోల్‌కతా ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు రద్దు
రెమల్ తుఫాన్ పశ్చిమబెంగాల్ వైపు దూసుకొస్తోంది. ఆదివారం బెంగాల్లో తీరం దాటనుంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. విపత్తును ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. -
Delhi Metro: ఢిల్లీ మెట్రోలో కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్
దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో మరోసారి ఆడవాళ్ల ఫైటింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల పలు ఘటనలు చోటుచేసుకోవడం.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోల హతం
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో శనివారం భద్రతా సిబ్బందితో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ముగ్గురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. -
Gujarat: గుజరాత్లో ఘోర అగ్నిప్రమాదం.. 22 మంది సజీవదహనం
గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
UP FIRE: యూపీలో ఘోరం.. కారు దగ్ధమై దంపతులు సజీవదహనం
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తప్పించుకునే మార్గం లేక దంపతులిద్దరూ కారులోనే సజీవ దహనమయ్యారు. -
Anantnag-Rajouri: చరిత్ర సృష్టించిన అనంత్‌నాగ్-రాజౌరీ పోలింగ్.. 35 ఏళ్లలో ఇదే తొలిసారి
దేశ వ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. -
Delhi fire: ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 26 ఫైరింజన్లు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముండ్కా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. జేడబ్ల్యూ పూరి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం 4:30 గంటలకు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి -
French Airlines: సిబ్బంది మెరుపు సమ్మె.. 70 శాతం విమాన సర్వీసులు రద్దు
సామూహిక సమ్మె కారణంగా పారిస్ విమానాశ్రయంలో ఫ్రెంచ్ ఎయిర్‌లైన్స్ 70 శాతం విమాన సర్వీసులను రద్దు చేసింది. రెండు నెలల్లో.. అనగా జూలై 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న తరుణంలో... -
Armenian pm: ఆర్మేనియన్ ప్రధాని హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఆర్మేనియాన్ ప్రధాని నికోల్ పషిన్యాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పైలట్ హెలికాప్టర్‌ను అత్యవసర ల్యాండింగ్ చేశారు. -
Election commission: ఐదు విడతల ఓటర్ డేటా వచ్చేసింది.. ఎంతంటే..!
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసింది. చివరి విడత జూన్ 1న జరగనుంది. ఇక ఓటర్ డేటా 48 గంటల్లో విడుదల చేయాలంటూ పలువురు రాజకీయ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!