Uttarakhand: గురుద్వారా కాల్పుల నిందితుడు ఎన్‌కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెలలో గురుద్వారా ఆవరణలో ఉన్న కర్ సేవా చీఫ్ తార్సేమ్ సింగ్‌ను ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. అక్కడికక్కడే తార్సేమ్ సింగ్ ప్రాణాలు వదిలాడు. అతడ్ని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం పరిస్థితులు ఉద్రిక్తం కావడంతో నిందితుల్ని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో మెత్తబడ్డారు. అనంతరం నిందితులను పట్టుకునేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తానికి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నిందితులు చనిపోయినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
ఉత్తరాఖండ్‌లోని నానక్‌మట్టాలోని గురుద్వారా కర్ సేవా చీఫ్ బాబా తార్సేమ్ సింగ్ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన అమర్జీత్ సింగ్ ఎన్‌కౌంటర్‌లో హతమాయ్యాడు. హరిద్వార్‌లోని థానా భగవాన్‌పూర్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మరో నిందితుడు పరారైనట్లుగా చెబుతున్నారు కానీ.. అతడు కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
తార్సేమ్ సింగ్‌ను కాల్చిచంపిన వ్యక్తిని ఉత్తరాఖండ్ ఎస్‌టిఎఫ్, హరిద్వార్ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారని పోలీసులు మంగళవారం తెలిపారు. అమర్‌జిత్ సింగ్ మరణవార్త ప్రకటిస్తూనే, అతని సహచరుడు పారిపోయాడని, అధికారులు అతని కోసం వెతుకుతున్నారని ఉత్తరాఖండ్ డీజీపీ అభినవ్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు