Suresh Maddala
Author- NTV Telugu-
Pune: చెట్టును ఢీకొన్న ఆర్డీసీ బస్సు.. 25 మందికి గాయాలు
మహారాష్ట్రలోని పుణెలో రోడ్డుప్రమాదం జరిగింది. యావత్ గ్రామంలోని సహజ్‌పూర్ ఫాటా సమీపంలో రాష్ట్ర రవాణా బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. -
Bengaluru: రెస్టారెంట్‌కు షాక్.. చల్లని ఆహారాన్ని వడ్డించినందుకు భారీ జరిమానా
ఏదైనా హోటల్‌కు గానీ.. లేదంటే రెస్టారెంట్‌కు గానీ వెళ్లినప్పుడు తాజాగా.. వేడి వేడిగా ఏవైనా ఆహార పదార్థాలు దొరుకుతాయేమోనని ఆశించి వెళ్తుంటాం. తీరా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక చల్లని ఆహార పదార్థాలు వడ్డిస్తే ఎవరూ ఇష్టపడరు. -
UP: మాయావతి దిద్దుబాటు చర్యలు.. వారసుడిగా తిరిగి మేనల్లుడు నియామకం
బీఎస్పీ అధినేత మాయావతి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మే నెలలో తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తొలగించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ విమర్శలు శృతిమించడంతో ఈ చర్యలు చేపట్టారు. -
NEET: నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశం
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. కేంద్ర కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. -
Shark video: సముద్రంలో భయానక దృశ్యం.. షార్క్ ఎదురుగా వచ్చిన స్కూబా డైవర్.. ఏం జరిగిందంటే..!
స్కూబా డైవర్‌కు సముద్రంలో భయానక దృశ్యం ఎదురైంది. అప్పటి దాకా సాఫీగా సాగిన ప్రయాణం.. హఠాత్తుగా ఊహించని పరిస్థితి ఎదురైంది. మొత్తానికి బతుకుజీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. -
US: అమెరికాలో మళ్లీ కాల్పులు, ముగ్గురు మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. కిరాణా షాపులో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో 10 మంది గాయపడ్డారు. అర్కాన్సాస్‌లోని ఫోర్డైస్‌లో శుక్రవారం జరిగింది. -
Delhi: రాష్ట్రపతిని కలిసిన కేంద్రమంత్రి జేపీ నడ్డా, సహచర మంత్రులు
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తన మంత్రివర్గ సహచరులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్లను కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు -
Heatwave warning: పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ
దేశంలో ఆయా ప్రాంతాల్లో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు కొన్ని రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. -
Miss Coastal 2024: మిస్ కోస్టల్ కిరీటాన్ని కైవసం చేసుకున్న సుస్మితా ఆచార్య
మిస్ కోస్టల్ 2024 కిరీటాన్ని సుస్మితా ఆచార్య కైవసం చేసుకుంది. ఇటీవలే ఈ ఈవెంట్ ఉడిపిలో నిర్వహించారు. ప్రతిభావంతురాలైన సుస్మితా ఆచార్య భరతనాట్యం నృత్యకారిణి కూడా. -
Jharkhand: పాఠశాల ట్యాంక్ నీళ్లు తాగి 20 మంది విద్యార్థులకు అస్వస్థత
జార్ఖండ్‌లోని ఓ పాఠశాలలో అపశృతి చోటుచేసుకుంది. స్కూల్ ట్యాంక్ నుంచి వచ్చిన నీరు తాగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న లతేహర్ జిల్లాలోని దురులోని అప్‌గ్రేడ్ ప్రైమరీ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!