Suresh Maddala
Author- NTV Telugu-
NATO leaders: నాటో దేశాధినేతల భేటీలో ఆసక్తికర సీన్.. బ్రేక్ తీసుకుని ఏం చేశారంటే..!
ఉక్రెయిన్‌పై రష్యా భీకరమైన యుద్ధం కొనసాగిస్తున్న వేళ అమెరికాలోని వాషింగ్టన్లో నాటో దేశాధినేతల సదస్సు జరుగుతోంది. అయితే ఈ సదస్సులో ఇంట్రెస్టింగ్ పరిణామం చోటుచేసుకుంది. -
Anant Ambani Wedding: ఉద్యోగులకు అంబానీ ఫ్యామిలీ గిఫ్ట్‌లు.. ఏమున్నాయంటే..!
మరికొన్ని గంటల్లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఇందుకోసం ముంబైలో గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశారు. -
Jaipur airport: సెక్యూరిటీపై స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగి దాడి.. అసలేం జరిగిందంటే..!
జైపూర్ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్క్రీనింగ్‌పై దగ్గర జరిగిన గొడవలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ను చెప్పుతో కొట్టినందుకు స్పైస్‌జెట్ ఉద్యోగిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
Trainee IAS Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ వ్యవహారంపై కేంద్రం కమిటీ..
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహార శైలి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమె వికలాంగురాలిగా క్లెయిమ్ చేయడంతో దీనిని పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏక సభ్య కమిటీ రెండు వారాల్లో తన నివేదిక సమర్పించనుంది. -
Gujarat: ఉద్యోగమో.. రామచంద్రా! హోటల్ ఉద్యోగానికి ఎగబడ్డ నిరుద్యోగులు
భారతదేశం ఆర్థికంగానూ.. అభివృద్ధిలోనూ దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ దేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తాజాగా గుజరాత్లో వెలుగులోకి వచ్చిన సంఘటన ఇందుకు ఉదాహరణ. -
Budget 2024: ఆర్థిక వేత్తలు, నీతి అయోగ్ అధికారులతో ప్రధాని మోడీ భేటీ
మోడీ 3.0 సర్కార్ తొలిసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. మిత్రపక్షాల సపోర్టుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఈ బడ్జెట్‌పై అన్ని రాష్ట్రాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. -
Anant ambani wedding: అనంత్-రాధిక పెళ్లికి హాజరుకానున్న ప్రధాని మోడీ!
శుక్రవారం ముంబైలో రిలయన్స అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి కావడంతో దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులంతా రానున్నారు. -
Goa: మంత్రి కారు అడ్డుకున్న హీరో అరెస్ట్
గోవాలో మంత్రి నీల్కాంత్ హలాంకర్ కారును అడ్డుకున్న నటుడు గౌరవ్ బక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెబ్ సిరీస్‌లు, కొన్ని చిత్రాల్లో నటించిన బక్షి.. మంత్రి కారును అడ్డుకున్నారు. -
Anant Ambani Wedding: పెళ్లి కోసం ముంబై వెళ్తున్న బెంగాల్ సీఎం మమత
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం జూలై 12, అనగా శుక్రవారం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం ముంబైలోని పెళ్లి వేదికను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. -
Delhi: ఢిల్లీ వైద్యుల అరుదైన సర్జరీ.. గుండెలోంచి నిమ్మకాయంత కణితి తొలగింపు
దేశ రాజధాని ఢిల్లీలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఒక మహిళ గుండెలో నుంచి పెద్ద నిమ్మకాయంత కణితి తొలగించి విజయం సాధించారు. పేషెంట్ పూర్తి ఆరోగ్యం పొందుకోవడంతో క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఈ సర్జరీ అరుదైనదిగా ఆస్పత్రి పేర్కొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : జూలై నాటికి కరువు తీవ్రం.. నష్టపోవద్దంటూ రైతులకు రేవంత్ హెచ్చరిక
-
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
-
Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
-
Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!