Miss Coastal 2024: మిస్ కోస్టల్ కిరీటాన్ని కైవసం చేసుకున్న సుస్మితా ఆచార్య
- మిస్ కోస్టల్ కిరీటాన్ని కైవసం చేసుకున్న సుస్మితా ఆచార్య
- ఇటీవలే కర్ణాటకలోని ఉడిపిలో నిర్వహణ
- సాయి శృతి... లిండా లూయిస్‌కు రన్నరప్ స్థానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్ కోస్టల్ 2024 కిరీటాన్ని సుస్మితా ఆచార్య కైవసం చేసుకుంది. ఇటీవలే ఈ ఈవెంట్ ఉడిపిలో నిర్వహించారు. ప్రతిభావంతురాలైన సుస్మితా ఆచార్య భరతనాట్యం నృత్యకారిణి కూడా. గతంలో పలు పోటీల్లో పాల్గొని అవార్డులు గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
టీఎస్‌ఆర్ మోడలింగ్ మేనేజ్‌మెంట్ ఉడిపి ఎసెన్షియా మణిపాల్ ఇన్‌లో జరిగిన ‘‘టీన్-మిస్-మిసెస్ కోస్టల్ 2024’ ప్రారంభ ఎడిషన్ విజయవంతంగా ముగించింది. ఉడిపిలోని జయలక్ష్మి సిల్క్స్ మరియు అభరణ్ జ్యువెలర్స్ స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమంలో గ్లామర్ అబ్బురపరిచింది. మిస్ కోస్టల్ 2024 విభాగంలో సుస్మిత ఆచార్య టైటిల్‌ను కైవసం చేసుకుంది. సాయి శృతి, లిండా లూయిస్ 1వ మరియు 2వ రన్నరప్ స్థానాలను కైవసం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Chirala: ఈపూరుపాలెం యువతి హత్య కేసును 48 గంటల్లోపే ఛేదించిన పోలీసులు
ఈ కార్యక్రమంలో భారత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ సూర్యకాంత్ జె సువర్ణ, నటీమణులు, సినీ పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!