Suresh Maddala
Author- NTV Telugu-
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాల కారణంగా గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అనంతరం నెమ్మది నెమ్మదిగా నష్టాల్లోకి జారుకుని కనిష్ట స్థాయిలో ట్రేడ్ అయ్యాయి. -
NEET: నీట్ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ.. ఏం తేల్చిందంటే..!
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న నీట్ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. మే 5న మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం జరిగిన అవకతవకలు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నీట్-యూజీ విచారణను వచ్చే గురువారం (జూలై 18కి) వాయిదా వేసింది -
Droupadi Murmu: బ్యాడ్మింటన్ ఆడిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉంటారు. అలాంటిది కాసేపు క్రీడాకారిణిగా మారిపోయారు. కొద్దిసేపు షటిల్ రాకెట్ పట్టారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ఆమె బ్యాడ్మింటన్ ఆడారు. -
Darshan: ఇంటి ఆహారం కోసం హైకోర్టులో హీరో దర్శన్ పిటిషన్
అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్ జైల్లో మగ్గుతున్నాడు. గత కొద్ది రోజుల్లో జైలు జీవితం అనుభవిస్తున్నాడు. అయితే అతనికి జైలు ఆహారం పడటం లేదని వాపోయాడు. -
Dubai: దుబాయ్‌లో దారుణం.. భారతీయుడ్ని చంపిన పాకిస్థానీయులు
దుబాయ్‌లో దారుణం జరిగింది. భారతీయ యువకుడిని పాకిస్థానీయుల గుంపు అత్యంత దారుణంగా చంపేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తల్లిదండ్రులు, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
UK: లండన్‌లో దారుణం.. భార్య, ఇద్దరు కుమార్తెలను చంపిన మీడియా ప్రతినిధి
లండన్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను అత్యంత దారుణంగా చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
Delhi metro: ఢిల్లీ మెట్రో స్టేషన్లో కొట్లాట.. వీడియో వైరల్
మెట్రో స్టేషన్లు, రైళ్లు, విమానాలు గొడవలకు, కొట్లాటలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఆయా మెట్రో రైళ్లలో ఫైటింగ్‌లు జరుగుతూనే ఉంటున్నాయి. -
Delhi: గ్రాడ్యుయేట్ తండ్రి ఘాతుకం.. ఒకేసారి కవల ఆడపిల్లలు పుట్టారని హత్య
అతడు ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చదివాడు. ఎంతో ఉన్నతంగా ఆలోచించాల్సిన వాడు దుర్మార్గంగా ఆలోచించాడు. తన ఇంట్లోకి ఒకేసారి ఇద్దరు కుమార్తెలు వస్తే.. సంతోషించాల్సిన వాడు కిరాతకంగా మారాడు. ఇద్దరు ఆడ శిశువులను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. -
US: అమెరికా గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన రాజస్థాన్ కుర్రాడు.. ఆశ్చర్యపోయిన న్యాయనిర్ణేతలు
భారతీయ కుర్రాడు తన టాలెంట్‌తో అమెరికా న్యాయనిర్ణేతలను ఆశ్చర్యపోయేలా చేశాడు. ఏమి ప్రతిభ.. డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరూ నిలబడి చప్పట్లతో ఉత్సాహపరిచారు. దీంతో ఆ కుర్రాడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. -
Swati Maliwal Case: బిభవ్ కుమార్ బెయిల్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారం రిజర్వ్ చేసింది. శుక్రవారం(జూలై 12న) కోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది.
తాజావార్తలు
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
AP Localbody Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. SEC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
OTR: టీడీపీలో వారసుల రాజకీయం మొదలైందా? ఆ నేతల నెక్స్ట్ ప్లాన్ ఇదేనా?
-
Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
ట్రెండింగ్
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి