Delhi: రాష్ట్రపతిని కలిసిన కేంద్రమంత్రి జేపీ నడ్డా, సహచర మంత్రులు
- రాష్ట్రపతిని కలిసిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.. సహచర మంత్రులు
- ఉపరాష్ట్రపతిని కూడా కలిసిన నేతలు
- మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్రమంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తన మంత్రివర్గ సహచరులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్‌లను కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే జేపీ నడ్డా.. మోడీ 3.0 ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరోగ్యశాఖ బాధ్యతలు స్వీకరించారు.

Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో కొత్త ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరికి స్పీకర్ పదవి దక్కవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 240 సీట్లే సాధించింది. మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మిత్రపక్షాల సాయంతో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇండియా కూటమి కూడా 233 స్థానాలు సొంతం చేసుకుంది. విపక్ష కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తోంది. ఇవ్వకుంటే స్పీకర్ పోస్టుకు పోటీ చేస్తామని లీక్‌లు ఇస్తోంది.
ఇది కూడా చదవండి: Gurugram: ఫైర్‌బాల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..నలుగురు మృతి..
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!