Shark video: సముద్రంలో భయానక దృశ్యం.. షార్క్ ఎదురుగా వచ్చిన స్కూబా డైవర్.. ఏం జరిగిందంటే..!
- సముద్రంలో భయానక దృశ్యం
- షార్క్ ఎదురుగా వచ్చిన స్కూబా డైవర్
- నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కూబా డైవర్‌కు సముద్రంలో భయానక దృశ్యం ఎదురైంది. అప్పటి దాకా సాఫీగా సాగిన ప్రయాణం.. హఠాత్తుగా ఊహించని పరిస్థితి ఎదురైంది. మొత్తానికి బతుకుజీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. అసలు సముద్రంలో జరిగింది. స్కూబా డైవర్‌కు ఎదురైన పరిస్థితి ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: మంత్రాల అనుమానంతో మహిళపై దాడి.. నోట్లో మూత్రం పోసి..!
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
థాయ్‌లాండ్ సముద్ర జలాల్లో స్కూబా డైవర్ నీటి అడుగున డ్రైవింగ్ చేస్తున్నాడు. అంతే హఠాత్తుగా ఒక పెద్ద సొర చేప దగ్గరకు వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.. మరోవైపు నోరు తెరుచుకుని ఎదురుచూస్తోంది. అమాంతంగా మింగేందుకు… కానీ అతడు తెలివిగా దాని తల నెమిరి శాంతిపరిచాడు. అనంతరం తెలివిగా దాని నుంచి తప్పించుకున్నాడు. మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరు చూసేయండి.
ఇది కూడా చదవండి: GST Council Meeting: పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తారా..? అంశంపై ఆర్థిక మంత్రి ఏమన్నారంటే?
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!