Suresh Maddala
Author- NTV Telugu-
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్లో రెండు హాల్స్ పేర్ల మార్పు
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రెండు హాల్స్ పేర్లు మార్చారు. వివిధ కార్యక్రమాలకు వేదికగా ఉంటున్న దర్బార్ హాల్, అశోక్ హాల్‌ను ఇక నుంచి గణతంత్ర మండపం, అశోక్ మండపంగా మార్చారు. ఈ మేరకు ప్రెసిడెంట్ సెక్రటేరియట్ వెల్లడించింది. -
Delhi: ఢిల్లీలో కూలిన ఆస్పత్రి భవనం.. ఒకరి మృతి
దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. సెక్టార్ 12 ద్వారకలోని నిర్మాణంలో ఆస్పత్రి భవనం కూలి ఒకరు చనిపోయారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. -
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. మహిళపై మామ అఘాయిత్యం.. బాధితురాలు ఆత్మహత్య
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల మహిళపై మామ అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజ్‌లోని తన బంధువుకు పంపాడు. దీంతో బాధితురాలు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. -
Maharashtra rain: ముంచెత్తిన వరదలు.. 6కు చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే బుధవారం ముంబై, పూణెలాంటి నగరాలను భారీ వరద ముంచెత్తింది. ఇళ్లు, దేవాలయాలు, కార్లు మునిగిపోయాయి. -
Denmarks queen mary: డెన్మార్క్ క్వీన్ మేరీని ఢీకొట్టిన స్కూటర్.. వీడియో వైరల్
గ్రీన్‌ల్యాండ్‌లో రాయల్ పర్యటన సందర్భంగా డెన్మార్క్ క్వీన్ మేరీని ఎలక్ట్రిక్ స్కూటర్ ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆమె కిందపడిపోయింది. ఈ హఠాత్తు పరిణామంతో ఆమె షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని డానిష్ రాయల్ కమ్యూనికేషన్స్ కార్యాలయం తెలిపింది. -
PM Modi: శుక్రవారం లడఖ్‌లో మోడీ పర్యటన.. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ ప్రారంభం
ప్రధాని మోడీ శుక్రవారం లడఖ్‌లో పర్యటించనున్నారు. కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని టన్నెల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ప్రధాని లడఖ్‌లో పర్యటించనున్నారు. -
Bangladesh protests: బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు తిరిగొచ్చేసిన 6700 మంది విద్యార్థులు
ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వ సహకారంతో 6700 మంది భారతీయ విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. -
MP: ఉమెన్స్ షెల్టర్ హోమ్‌లోకి యువకులు ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
అదొక షెల్టర్ హోమ్. కట్టుదిట్టమైన భద్రత ఉంది. సమయం అర్ధరాత్రి. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. అందరూ నిద్రలోకి జారుకున్నారు. కొందరు యువకులు గోడ దూకి లోపలికి ప్రవేశించారు. గేటుకు తాళాలు వేసున్నాయి. -
Africa: ఆఫ్రికాలో బోటు బోల్తా.. 15 మంది మృతి.. డజన్ల కొద్దీ గల్లంతు
ఆఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. మౌరిటానియాలో సముద్రం మధ్యలో బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ తప్పిపోయినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM), స్థానిక వర్గాలు బుధవారం తెలిపింది. -
Heavy rain: ముంబై, పూణెను ముంచెత్తిన కుండపోత వర్షం.. ప్రజా రవాణా అస్తవ్యస్తం
దేశ ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఆకాశానికి చిల్లుపడినట్లుగానే కుండపోత వర్షం కురిసింది. గురువారం కురిసిన కుండపోత వర్షానికి ముంబై, పూణె నగరాలు జలమయం అయ్యాయి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!