Maharashtra rain: ముంచెత్తిన వరదలు.. 6కు చేరిన మృతుల సంఖ్య
- మహారాష్ట్రను ముంచెత్తిన వరదలు
- 6కు చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే బుధవారం ముంబై, పూణెలాంటి నగరాలను భారీ వరద ముంచెత్తింది. ఇళ్లు, దేవాలయాలు, కార్లు మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై అధికారులను అలర్ట్ చేసింది.

Also Read
నీటి మునిగిన ప్రాంతాల్లో ప్రజలను సహాయ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వరదలు కారణంగా ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు. విద్యుత్ షాక్‌తో నలుగురు, డ్యామ్‌లో పడి ఇద్దరు మరణించారు. మరోవైపు ముంబైలో భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Operation Raavan: సినిమాలకు ఇండస్ట్రీలోనే ఇబ్బందులున్నాయి.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక భారీ వర్షం కారణంగా విమానాశ్రయంలోని విమాన సేవలు దెబ్బతిన్నాయి. ఇండిగో, స్పైస్‌జెట్ సర్వీసులు నిలిచిపోయాయి. విమాన షెడ్యూల్ కాలానుగుణంగా ఆలస్యం అవుతాయని విమాన సంస్థలు తెలిపాయి. ఇక ఎయిర్ ఇండియా రద్దు చేసిన విమానాలకు పూర్తి వాపసును అందించింది.
ఇది కూడా చదవండి: Darshan: యాక్టర్ దర్శన్‌కి కోర్టులో చుక్కెదురు.. అందుకు నో చెప్పిన కోర్టు..
తాజావార్తలు
-
Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
-
Packard Bell: మార్కెట్లోకి పాకర్డ్ బెల్.. ఏసర్ నుంచి ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, ఎల్లో కలర్స్‌లో అందుబాటులోకి..
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?