Suresh Maddala
Author- NTV Telugu-
WHO: గాజాకు పోలియో ప్రమాదం.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
ఇజ్రాయెల్ రూపంలో ఓ వైపు గాజాకు ప్రమాదం పొంచి ఉంటే.. తాజాగా ఇప్పుడు మరో వైపు నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
Video viral: గ్రాండ్‌గా పాక్ మహిళ విడాకుల పార్టీ.. వీడియో వైరల్
భూమ్మీద భార్యాభర్తల బాంధవ్యానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎక్కడెక్కడో పుట్టిన ఒక అబ్బాయి-ఒక అమ్మాయి.. మూడు ముళ్ల బంధం చేత ఒక్కటవుతారు. అలా ఒక్కటైన జంట.. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో కలిసి సంతోషంగా ఉండాలని పెద్దలంతా ఆశీర్వదిస్తారు -
Karnataka: రామనగర్ జిల్లా పేరు మార్పునకు కేబినెట్ నిర్ణయం.. కొత్త పేరు ఇదే!
కర్ణాటకలోని రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
Kamala Harris: కమలాహారిస్‌కు మాజీ అధ్యక్షుడు ఒబామా మద్దతు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో ఆ స్థానంలో కమలా హారిస్ రేసులోకి వచ్చారు. అనూహ్యంగా ఆమెకు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. -
Bengaluru: హాస్టల్లో యువతి హత్య.. సీసీకెమెరాలో రికార్డ్
బెంగళూరులో దారుణం జరిగింది. అర్ధరాత్రి దుండగుడు హాస్టల్లోకి ప్రవేశించి యువతిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
Sundar pichai: డాక్టరేట్ పట్టా అందుకున్న గూగుల్ సీఈవో
తన తల్లిదండ్రుల కోర్కెను గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నెరవేర్చారు. తమ కుమారుడు పీహెచ్డీ పట్టా అందుకోవాలని ఆ తల్లిదండ్రులు ఎంతగానో ఆశించారు. వారు కోరుకున్నట్టుగానే కొడుకు దాన్ని సాధించి తీసుకొచ్చాడు. దీంతో ఆ తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోయారు. -
Ethiopia Floods: ఇథియోపియాలో ఘోర విషాదం.. 257కి చేరిన మృతుల సంఖ్య
ఇథియోపియాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీంతో తీవ్ర విషాదం నెలకొంది. మట్టిచరియలు విరిగి పడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. -
Rahul gandhi: ప్రతిపక్ష నేతకు లుటియన్స్‌లో కొత్త బంగ్లా కేటాయింపు!
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఢిల్లీలోని లుటియన్స్‌లో ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రియాంకాగాంధీ కొత్త బంగ్లాను పరిశీలించి వెళ్లారు. మరీ ఈ బంగ్లాను రాహుల్ అంగీకరిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. -
Stock market: సరికొత్త రికార్డ్‌లు సృష్టించిన స్టాక్ మార్కెట్
దేశీయ మార్కెట్లో ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్ సూచీలకు దన్నుగా నిలిచాయి. -
Gangster rally: జైలు బయట గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహం.. పోలీసులు ఏం చేశారంటే..!
ఓ గ్యాంగ్‌స్టర్ అత్యుత్సాహంతో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకున్నాడు. జైలు నుంచి విడుదలై.. తిన్నగా ఇంటికి వెళ్లకుండా.. ఎక్స్ట్రాలకు పోయి తిరిగి చెరసాలకు వెళ్లిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!