Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. మహిళపై మామ అఘాయిత్యం.. బాధితురాలు ఆత్మహత్య
- రాజస్థాన్‌లో దారుణం
- మహిళపై మామ అఘాయిత్యం
- బాధితురాలు ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లో దారుణం జరిగింది. 22 ఏళ్ల మహిళపై మామ అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజ్‌లోని తన బంధువుకు పంపాడు. దీంతో బాధితురాలు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.
ఇది కూడా చదవండి: Hasini Sudhir: రాజ్ తరుణ్ తో కలిసి నటించడం హ్యాపీ.. “పురుషోత్తముడు” హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Also Read
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
రాజస్థాన్‌లోని చురులో 22 ఏళ్ల యువతిపై మామ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో తీసి మరో బంధువుకు పంపించాడు. దీంతో బాధితురాలు ప్రాణాలు తీసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: UPSC Changes Exam Pattern: ఆ మోసాలకు చెక్ పెట్టేందుకు యూపీఎస్సీ పరీక్షా విధానంలో కీలక మార్పులు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఈ ఘటనను వీడియో రికార్డు చేసి మరో బంధువుకు పంపించాడు. దీంతో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. మహిళ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రామ్‌గఢ్ ఎస్‌హెచ్‌ఓ పుష్పేంద్ర ఝఝరియా తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించామని, ఈ విషయమై తదుపరి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Average Student Nani : ‘ఏమైందో మనసే’ అంటున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’గాడు
తాజావార్తలు
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!