Denmarks queen mary: డెన్మార్క్ క్వీన్ మేరీని ఢీకొట్టిన స్కూటర్.. వీడియో వైరల్
- డెన్మార్క్ క్వీన్ మేరీని ఢీకొట్టిన స్కూటర్
- రాణికి ఏమి కాలేదని ప్రకటన.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రీన్‌ల్యాండ్‌లో రాయల్ పర్యటన సందర్భంగా డెన్మార్క్ క్వీన్ మేరీని ఎలక్ట్రిక్ స్కూటర్ ఢీకొట్టింది. ఒక్కసారిగా ఆమె కిందపడిపోయింది. ఈ హఠాత్తు పరిణామంతో ఆమె షాక్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని డానిష్ రాయల్ కమ్యూనికేషన్స్ కార్యాలయం తెలిపింది.

Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
డెన్మార్క్ క్వీన్ మేరీ (52), ఆమె పిల్లలు ప్రిన్స్ విన్సెంట్, ప్రిన్సెస్ జోసెఫిన్‌తో కలిసి గ్రీన్‌ల్యాండ్‌లోని నూక్‌లో అభిమానులు, మద్దతుదారులతో ముచ్చటిస్తోంది. ఇంతలో ఒక వృద్ధుడు ఎలక్ట్రిక్ స్కూటర్‌తో దూసుకొచ్చి ఆమెను ఢీకొట్టాడు. అంతే అమాంతంగా బ్యాలెన్స్ కోల్పోయి ముందుకు పడిపోయింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. ఆమె భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి స్కూటర్‌ను ముందుకు వెళ్లకుండా ఆపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు పిల్లలు కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. రాణికి ఎలాంటి గాయాలు కాలేదని డానిష్ రాయల్ కమ్యూనికేషన్స్ కార్యాలయం ప్రకటించింది.
ఇదిలా ఉంటే వాహనం అదుపు తప్పడానికి గల కారణమేంటో తెలియదని స్కూటరిస్టు పేర్కొన్నాడు. మరో సాక్షి మాట్లాడుతూ.. ఈ ఘటన ఆమెను ఎంతగానో బాధించిందని తెలిపాడు. ఆమె కళ్లు వెంటనే చెమ్మగిల్లాయని.. వేగంగా కొట్టడంతో బాధపడిందని చెప్పాడు.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!