Suresh Maddala
Author- NTV Telugu-
Air India flight: యూకేకు వెళ్తుండగా సాంకేతిక లోపం.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
యూకేకు బయల్దేరి వెళ్లిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో తిరిగి ముంబైలో అత్యవసర ల్యాండింగ్ అయింది. అయితే ప్రయాణికులకు పూర్తిగా నగదు వాపస్ చేయనున్నట్లు ఎయిరిండియా వెల్లడించింది. -
Train ticket: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్‌తో పేమెంట్స్
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు చేసే విధానాన్ని అన్ని రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. దీంతో రైల్వే టికెట్ కౌంటర్ల దగ్గర టికెట్ల కొనుగోలు సులభతరం కానుంది. అలాగే చిల్లర కష్టాలకు కూడా చెక్ పడనుంది. -
Thailand: థాయ్‌లాండ్ ప్రధానిపై వేటు.. కోర్టు యాక్షన్‌తో ఊడిన పోస్టు
థాయ్‌లాండ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనూహ్యంగా స్రెట్టా థావిసిన్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. -
Gujarat video: రెండు కుక్కలు.. రెండు సింహాల మధ్య ఫైట్.. చివరికి ఏమైందంటే..!
గుజరాత్లో రెండు కుక్కలు, రెండు సింహాల మధ్య సూపర్ ఫైటింగ్ జరిగింది. ఇరువైపుల నుంచి పోరు తీవ్రంగానే జరిగింది. కానీ ఎలాంటి హానీ లేకుండానే ఫైటింగ్ ముగిసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Bangladesh: మధ్యంతర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రేపు సెలవు దినం రద్దు
బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న దేశ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ మరణాన్ని పురస్కరించుకుని ఇచ్చే సెలవు దినాన్ని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. -
Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ముగిసింది. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. అనంతరం స్వల్ప లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. సెబీ ఛైర్మన్ మాధబిపై హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత ఈ వారం నష్టాలను చవిచూసింది. -
Mumbai: ముంబైలో ఘోరం.. 3 ఏళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అఘాయిత్యం
ఆర్థిక రాజధాని ముంబైలో ఘోరం జరిగింది. సకినాకా ప్రాంతంలో మూడేళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మైనర్ నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు -
Earthquake: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో భూకంపం.. ప్రజలు బెంబేలు
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ సమీపంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం లాస్ ఏంజిల్స్ మరియు అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది -
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రజలకు షేక్ హసీనా కీలక సందేశం
బంగ్లాదేశ్ ప్రజలకు మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక సందేశం పంపించారు. ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని గౌరవప్రదంగా.. గంభీరంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తన దేశస్థులకు విజ్ఞప్తి చేశారు. బంగబంధు భాబన్‌లో పూల దండలు సమర్పించి ప్రార్థించాలని కోరారు. -
Kejriwal: బుధవారం సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ.. రిలీఫ్ దొరికేనా?
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ మరియు ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్ పిటిషన్‌ను న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.
తాజావార్తలు
-
Naman Dhir Record: సూపర్ నమన్ ధీర్.. 17 ఏళ్ల రేర్ రికార్డు బద్దలు!
-
Dussehra Holidays Extended: ఆ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు పొడిగింపు..
-
Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
-
India-China Border Tensions: అరుణాచల్ సరిహద్దులో చైనాతో ఇంకా ఉద్రిక్తతలు.. ITBP డీజీ కీలక ప్రకటన
-
Kajal Aggarwal-Ramayana: ‘రామాయణ’లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య