పెళ్లి (Wedding) అనేది జీవితంలో ఒక్కసారే చేసుకునేది. ఊహ వచ్చి.. తెలిసుండి చేసుకునేది పెళ్లొక్కటే. దీన్ని ఎంతో గ్రాండ్గా చేసుకోవాలని అనుకుంటారు. జీవితంలో గుర్తుండి పోయేలా చేసుకోవాలని అనుకుంటారు.
చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్కు దేశ సర్వోన్నత న్యాయస్థానం షాకిచ్చింది. మేయర్ ఎన్నిక (Chandigarh Mayoral Polls) సందర్భంగా బ్యాలెట్ పత్రాలను తారుమారు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సార్వత్రిక ఎన్నికల ముందు మహారాష్ట్ర అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఒక్కరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ బిల్లును ఆమోదించింది.
జమిలి ఎన్నికలపై (One Nation One Election) ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (Former President Ram Nath Kovind) ఆధ్వర్యంలో భేటీ అయింది.
హీరో విజయ్ (Hero Vijay) సోమవారం తొలి పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ ముఖ్య సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ సుదీర్ఘకాలం మనుగడ కొనసాగేలా.. పూర్తి స్థాయిలో బలం చేకూర్చుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు సమాచారం.
మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) కోసం రిజిస్ట్రేషన్లు మంగళవారంతో ముగియనుంది. దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి కళాశాలల్లో మేనేజ్మెంట్ సీట్లలో ప్రవేశం కోసం ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) ద్వారా MAT నిర్వహిస్తారు.
ప్రధాని మోడీ (PM Modi) మంగళవారం జమ్మూలో (Jammu) పర్యటించనున్నారు. రూ.13,375 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు.
పశ్చిమబెంగాల్లో ఆధార్ కార్డులను డీయాక్టివేషన్ (Aadhaar Deactivation) చేయడంపై ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) సీరియస్ అయ్యారు. ఈ మేరకు ప్రధాని మోడీకి (PM Modi) ఘాటు లేఖ రాశారు.
చండీగఢ్ రిటర్నింగ్ అధికారిపై (Chandigarh Poll Officer) సుప్రీంకోర్టు సీరియస్ (Supreme Court) అయింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.