COVID-19 warning: కరోనాపై డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్.. దేశాలకు అలర్ట్ జారీ
- కరోనాపై డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్
- దేశాలకు తక్షణ అలర్ట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్-19 కేసులు మళ్లీ కలవరపెడుతున్నాయి. ఆ పేరు వింటేనే చాలా మంది గుండెల్లో దడపడుతుంది. అది సృష్టించిన మారణహోమానికి ఎన్ని కుటుంబాలు బలైపోయాయి. ఎందరో పిల్లలు అనాథలయ్యారు. ఇంకొందరు దిక్కులేని వారయ్యారు. ఇలా ఎవరిని కదిపినా.. కన్నీళ్లే వస్తాయి. అంతటి విషాదాన్ని మిగిల్చింది. ఇప్పుడిప్పుడే దాని ఊసు పోతుందనుకుంటున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి వార్నింగ్ జారీ చేసింది. మళ్లీ కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించింది. కొన్ని వారాలుగా 84 దేశాలలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Biju Menon : శివకార్తికేయన్ సినిమాలో బిజు మీనన్
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
84 దేశాల్లో కోవిడ్ తీవ్రమైన వైవిధ్యాలతో విస్తరించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. 84 దేశాల్లో పాటిజివ్ కేసులు అమాంతంగా పెరిగాయని, ఈసారి తీవ్రత మరో రూపంలో ఉండొచ్చని యూఎన్ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ జెనీవా మీడియాతో అన్నారు. ఐరోపాలో 20 శాతం కంటే ఎక్కువ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే జూలైలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది.
ఇక ఒలింపిక్స్ జరుగుతున్న పారిస్‌లో 40 మందికి పరీక్షించగా ఆందోళనకరమైన రిపోర్టులు వచ్చాయని తెలిపారు. అథ్లెట్లు కోవిడ్ లేదా ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని చెప్పారు. అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్‌ల్లో కొత్త ఇన్ఫెక్షన్‌లు నమోదైనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Honor Magic V3: ఇదేంటి భయ్యా ఇంత పెద్దగా ఉంది.. గ్లోబల్ లాంచ్ కాబోతున్న హానర్ మ్యాజిక్ V3..
తాజావార్తలు
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!