ప్రేమ ఎంతో మధురం.. ప్రియురాలి మనసు అంత కఠినం.. ఇది టాలీవుడ్ సినిమాలోని పాట. ఓ సినీ కవి కథకు తగ్గట్టుగా రాసి ఉండొచ్చు. కానీ నిజ జీవితంలో ఓ ప్రియురాలు చేసిన పనిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు.
పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు ఎలా జరిగాయో.. ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అందరికీ తెలిసిందే. రక్తపాతం మధ్య ఎన్నికలు.. ఇంకోవైపు టెస్ట్ మ్యాచ్‌లా ఫలితాలు రావడం ప్రపంచమంతా చూసింది.
ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో
అదొక అందమైన బీచ్. నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. ఓ వైపు టూరిస్టులు.. ఇంకో వైపు ఆయా వ్యాపారులు చేసుకునే మనుషులతో సందడిగా ఉంటుంది. ఇలాంటి బీచ్‌లో ఒక్కసారిగా విషాదం నెలకొంది.
కాలిఫోర్నియాను (California) ఓ భారీ తుఫాన్ అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. దీంతో రహదారులు జలమయం కావడంతో పాటు ఇళ్లన్నీ నీట మునిగాయి. బురద ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు రాని లేని పరిస్థితులు దాపురించాయి. మరోవైపు అధికారులు సహాయచర్యలు చేపట్టారు. రోడ్లపై పేరుకు పోయిన రాళ్లను, చెట్లను జేసీబీలతో తొలగిస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో తీరప్రాంతాలన్నీ దాదాపుగా వరదల్లో చిక్కుకున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో తీవ్రమైన […]
తమ డిమాండ్ల పరిష్కారం కోసం చలో ఢిల్లీ (Chalo Delhi) చేపట్టిన రైతుల ఆందోళన బుధవారం ఉద్రిక్తంగా (Farmers Protest) మారింది. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు కేంద్రానికి అన్నదాతలు అల్టీమేటం విధించారు.
ఈ మధ్య ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సార్వత్రిక ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రత్యేకంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
పెళ్లి తర్వాత ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా తప్పుపట్టింది. లింగ వివక్షను చూపే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమతించబోదని న్యాయస్థానం స్పష్టం చేసింది.