బ్రిటీష్ యువరాణి కేట్ మిడిల్టన్ ప్రత్యక్షమైంది. చాలా రోజుల తర్వాత ఆమె పబ్లిక్కు దర్శనమిచ్చారు. దీంతో గత కొద్ది రోజులుగా ప్రజల్లో ఉన్న అనుమానాలకు తెరపడింది. గత జనవరి నుంచి కేట్ మిడిల్టన్ ప్రజలకు ప్రత్యక్షం కాలేదు.
సివిల్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఢిల్లీ మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. ఫేజ్-III విభాగాల్లో ఢిల్లీ మెట్రో సేవలు జూన్ 16న ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి రానుందని వెల్లడించింది.
ఉత్తరాఖండ్‌లో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. టెంపో అదుపుతప్పి లోయలో పడి 12 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు.
సార్వత్రిక ఎన్నికలు ముగియగానే వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ సేల్స్ ట్యాక్స్‌ను సవరణ చేసింది. దీంతో పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. కర్ణాటకలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సుమారు రూ. 3 మరియు రూ. 3.05 వరకు పెరగనున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ జేహెచ్‌పీజీ కళాశాలలో దారుణం జరిగింది. ప్రొఫెసర్ నీరజ్ ధాకడ్ కళ్లల్లో కారం చల్లి.. కర్రలతో దాడికి తెగబడ్డారు. క్యాంపస్ ఆవరణలోనే ఈ దారుణానికి పాల్పడ్డారు.
కేట్ మిడిల్టన్కు సంబంధించిన మరో ఫొటో విమర్శల పాలైంది. గతంలో ఆమె మదర్స్ డే సందర్భంగా పిల్లలతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది నకిలీ ఫొటో అంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి.
బెంగళూరు-తిరుపతి జాతీయ రహదారిపై ఘోర విషాదం చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే కేక్ కొనేందుకు బయటకు వచ్చిన ముగ్గురు యువకుల్ని మినీలారీ రూపంలో మృత్యువు వెంటాడింది.
ఓ వైపు ఎండలు.. ఇంకోవైపు విద్యుత్ సంక్షోభం.. దానికి తోడు తాగునీటి కష్టాలు.. ఇవన్నీ ఒకేసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వేధిస్తోంది. కనీస అవసరాలకు నీళ్లు లభించక హస్తిన వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇటలీలో జీ 7 సదస్సు ఆద్యంతం ఉత్సాహంగా సాగుతోంది. అగ్ర నేతలంతా ఒక దగ్గరకు చేరడంతో సమ్మిట్ అంతా ఉల్లాసంగా నడుస్తోంది. ఒక ఆహ్వాదకరమైన వాతావరణంలో కొనసాగుతోంది.