-
Off The Record: అరెస్టులపై మాట్లాడుతున్న ఇద్దరు బీఆర్ఎస్ కీలక నేతలు కేసులతో ఉక్కిరిబిక్కిరి..
Off The Record: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని అంశాలపై కేసులు, విచారణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. మళ్లీ దానిపై అరెస్టులు జరుగుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఆ అరెస్టులకు సంబంధించి స్వయంగా హరీష్ రావే మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతంలో కాలేశ్వరం కేసుకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు విచారణను ఎదుర్కొన్నారు హరీష్‌రావు. దాంతో పాటు ఇప్పుడు విచారణ జరుగుతున్న […] -
AP Health Department: గిరిజన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా.. ఆరోగ్యశాఖ కీలక ఒప్పందం
AP Health Department: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో వినూత్న ముందడుగు వేసింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు డ్రోన్ల ద్వారా మందుల సరఫరా చేయాలని నిర్ణయించింది ఆరోగ్యశాఖ.. ఇందుకు సంబంధించిన కీలక ఒప్పందాన్ని ఓ ప్రైవేట్ సంస్థతో చేసుకుంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా ఈ డ్రోన్ మెడిసిన్ డెలివరీ సేవలను నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఒప్పందం ప్రకారం, వచ్చే నెలాఖరు […] -
Off The Record: అధికారుల పని తీరు మార్చుకోవాలన్న సీఎం రేవంత్.. పట్టించుకోని వారిపై యాక్షన్..?
Off The Record: సీఎం రేవంత్ తన విజన్‌ను అధికారులతో క్లారిటీగా చెప్తున్నారు. దానికి అనుగుణంగా పని చేయండి అని సూచిస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా అన్ని శాఖల సెక్రటరీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. మీరు మారండి…గ్రౌండ్‌కి వెళ్ళండి అంటూ ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. ప్రతీ నెలా రిపోర్ట్ చూస్తాం అని మొత్తుకుంటున్నారు. కానీ అధికారులు మాత్రం వాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తున్నట్టు కనిపిస్తోంది. క్షేత్రస్థాయికి వెళ్తే…భయంతోనో…తనిఖీలకు వస్తారనో జాగ్రత్తగా విధులు నిర్వహించే అవకాశం ఉంది. […] -
Aravalli Hills: ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..
Aravalli Hills: ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఆరావళి కొండలను పూర్తిగా రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసింది. ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులు మంజూరు చేయరాదని పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) సంబంధిత అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నిషేధం గుజరాత్ నుండి ఢిల్లీ వరకు విస్తరించి ఉన్న మొత్తం ఆరావళి శ్రేణిలో ఒకే విధంగా వర్తిస్తుంది. అక్రమ మరియు […] -
Kalamata Venkataramana: అధ్యక్ష పదవిని మాత్రమే వదిలేసా.. పార్టీని కానీ.. రాజకీయాలను కానీ కాదు..
Kalamata Venkataramana: పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తన రాజకీయ భవిష్యత్తుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. నేను స్వచ్ఛందంగా వదిలింది కేవలం పార్టీ అధ్యక్ష పదవినే తప్ప.. పార్టీని కానీ, రాజకీయాలను కానీ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనపై గత ఎన్నికల సమయంలో జరిగిన కుట్ర తరహాలోనే మరో కుట్ర జరుగుతోందేమో అన్న అనుమానం కలుగుతోందని వెల్లడించారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలు […] -
CM Chandrababu: మెడికల్ కాలేజీల టెండర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. తగ్గేదేలే..!
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల వ్యవహారం కూటమి సర్కార్, వైసీపీ మధ్య తీవ్రమైన యుద్ధానికే తెరలేపింది.. పీపీపీ మోడ్‌ను వ్యతిరేకిస్తూ వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించి.. చివరకు కోటికి పైగా సంతకాలను గవర్నర్‌కు అందజేసిన విషయం విదితమే కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వెనక్కి […] -
Sakibul Gani New Record: నగలు అమ్మి బ్యాట్ కొనిచ్చిన తల్లి.. 32 బంతుల్లో సెంచరీతో రికార్డు సృష్టించిన తనయుడు..
Sakibul Gani New Record: ఆటలపై ఎంతో మందికి ఆసక్తి ఉంటుంది.. కానీ, దానిని ఓ యజ్ఞంగా భావించి రాణించే వారు కొందరే ఉంటారు.. కొందరు స్టార్ క్రికెటర్ల జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటుంది.. ఇప్పుడు బీహార్ కెప్టెన్ సకిబుల్ గని క్రికెట్ ప్రయాణం ఒక బ్లాక్ బస్టర్ సినిమా కంటే తక్కువ కాదు అని చెప్పాలి.. విజయ్ హజారే ట్రోఫీలో మొత్తం భారత క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఘనతను సాధించాడు గని… రాంచీలోని […] -
New Year warning: చట్టపరంగా న్యూ ఇయర్‌ను ఎంజాయ్ చేయండి.. హద్దు మీరితే సెంట్రల్ జైలే గతి.. సీపీ మాస్ వార్నింగ్..
New Year warning: న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.. 2025కి బైబై చెప్పేసి.. 2026కి గ్రాండ్‌గా వెల్కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు.. అయితే, చట్టపరంగా న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేయండి, హద్దు మీరితే విశాఖ సెంట్రల్ జైలే గతి అని మాస్ వార్నింగ్ ఇచ్చారు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి.. న్యూ ఇయర్ ముసుగులో మత్తు సరఫరా చేసే ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు విశాఖ సీపీ.. న్యూ ఇయర్ వేడుకలను […] -
Crime: ప్రాణం తీసిన బిర్యానీ..! ఎక్కువ ఉప్పు వేసిందని భార్య దారుణ హత్య
Crime: ముంబైలో ఓ మహిళ హత్య సంచలనంగా మారింది.. బైంగన్‌వాడి ప్రాంతంలో ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆశ్చర్యకరంగా, ఈ ఘటనకు “బిర్యానీలో ఎక్కువ ఉప్పు” అని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మృతురాలి కుటుంబం, నజియా పర్వీన్ పోలీసులకు మాట్లాడుతూ, ఇది కేవలం ఒక రాత్రిలో జరిగిన ఘటన కాదంటున్నారు.. నజియా, మంజార్ రెండేళ్ల క్రితం, అక్టోబర్ 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు.. కానీ, వివాహం తర్వాత […] -
Kandula Durgesh: కొత్త సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై మంత్రి కందుల దర్గేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Kandula Durgesh: కొత్త సినిమా విడుదల అయినప్పుడు అప్పటికప్పుడు టికెట్ ధరలు పెంచకుండా ఒక సమగ్ర విధానం అమలు చేస్తాం అన్నారు మంత్రి కందుల దుర్గేష్.. అటు సినిమా పరిశ్రమకు.. ఇటు సినీ ప్రేక్షకులకు న్యాయం జరిగేలా టికెట్ రేట్లు ఉండేలా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్ల కు సంబంధించి ప్రభుత్వం ఇవాళ సమావేశం నిర్వహించింది. సినిమా ప్రముఖులు… ప్రభుత్వ ఉన్నతాధికారులు తో సమావేశం నిర్వహించారు.. ప్రతి సారి కొత్త సినిమా విడుదల […]
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!