Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
- కర్ణాటకలో దారుణం..
- భార్యను ఉరితీసి హత్య చేసిన భర్త..
- చివరి క్షణాలను వీడియోకాల్‌లో తల్లిదండ్రులకు చూపించిన కసాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కట్టుకున్నవాడే కసాయిగా మారాడు. వివాహేతర సంబంధం ఉందని అనుమానించి భర్త, భార్యను దారుణంగా హత్య చేసి, ఆమె చనిపోతున్న చివరి క్షణాలను ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించాడు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బాగల్కోట్లో జరిగింది. మృతురాలని భాగ్యశ్రీ జిగలూర్‌గా గుర్తించారు. ఆమె భర్త ప్రవీణ్ జిగలూర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లాలోని గలగలి గ్రామంలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది.
ప్రవీణ్ ముందుగా భాగ్యశ్రీపై కర్రతో దాడి చేసి, ఆ తర్వాత ఇంట్లోనే ఉరి వేసి హత్య చేశాడు. ఆమె ఉరికి వేలాడుతూ ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలో, ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి, కుమార్తె చివరి క్షణాలను చూపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియోను రికార్డ్ చేసి చాలా మందికి షేర్ చేసినట్లు విచారణలో తేలింది. కుటుంబ కలహాలతో భాగ్యశ్రీ గత రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. గొడవలు పెట్టుకోమని నమ్మించిన ప్రవీణ్, ఆమెను ఇంటికి తీసుకువచ్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?