Sai Razesh : ఫస్ట్ డే డిజాస్టర్ టాక్.. ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై లవ్ స్టోరీ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత, రచయిత సాయి రాజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. “నాకేదీ ఊరికే రాదు. రిజల్ట్ తర్వాత… హృదయ కాలేయం, కొబ్బరిమట్ట, కలర్ ఫోటో, బేబీ… ఇవన్నీ రిలీజ్ మార్నింగ్ షోలకి… మార్నింగ్ షో రిలీజ్ అయ్యే టైం కి కచ్చితంగా ఇవి ఫ్లాప్ సినిమాలు అని నేను ఇంటికి వెళ్ళిపోయి ఒంటరిగా ఏడ్చుకుంటూ ఉండేవాడిని… నాలుగు సినిమాలకి యునానిమస్ గా… ఆఖరికి బేబీకి కూడా ప్రసాద్ లో అట్లా షో జరుగుతుంటే థియేటర్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. నేను, ఎస్కేఎన్ బయట స్క్రీన్ ఫోర్ బయట ఒక టేబుల్ వేసి ఉంటే అక్కడ కూర్చొని ‘పోయిందీ సినిమా’ అనుకొని ఇద్దరం కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాం.”
“బట్ చెన్నై లవ్ స్టోరీ కి నేను ఎక్కడో నమ్మాను. అంటే ఒక మంచి సినిమా ఇది, కచ్చితంగా ఒక డిఫరెంట్ సినిమా, ఓ మంచి సినిమా… ఎక్కడో యా సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ మాస్ వాక్-అవుట్స్, డిప్… ఇన్ని రోజులు నా ఇండస్ట్రీ కెరీర్ లో ఇన్ని డిప్ లు, డిప్ వర్డ్ వినటం ఈ సినిమాకి విన్నంత నేను ఆ వర్డ్ ఇన్నిసార్లు ఎప్పుడూ వినలే! ఆ మాస్ వాక్-అవుట్ ఈ టైప్ లో ఏంటో? అంటే ఒక సినిమా ప్రీమియర్స్ జరుగుతున్న జరిగిన ఒక సిక్స్ అవర్స్ వరకు కంటిన్యూస్ గా అది రావటం అనేది తీసుకోలేకపోయాను నేను. నా ప్రాబ్లం ఏంటంటే నేను… మేము సిన్సియర్ గా పని చేశాం, చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాం, సినిమాకి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాం, మా దగ్గర టైం లేదు. నాకు ఈ డేట్ మిస్ అయితే తర్వాత స్పైడర్ మ్యాన్ ఉంది, మంగాపురం ఉంది, తర్వాత ఇంకా కంటిన్యూస్ గా ఎవ్రీ వీక్… నాకు అక్టోబర్ నవంబర్ వరకు ఇంకా డేట్స్ లేవు. తీసుకొచ్చిన డబ్బులకి, ఆ రిలీజ్ లకి, ఆ ప్రొడ్యూసర్ కష్టాలు… ఎవరికీ పట్టవు.”
Also Read
- Party Movie: అస్తిత్వాల అంతర్మథనం "పార్టీ"
- Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
- Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
- NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
“కానీ ప్రీమియర్ కి వచ్చి తీసుకున్న… ఆ ప్రీమియర్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని ఇమ్మీడియట్ గా తీసుకున్నాను, మార్నింగ్ షో కి ఇమ్మీడియట్ గా దాన్ని కరెక్ట్ చేశాం. కరెక్ట్ చేసిన విషయం కూడా ఎవరికీ తెలియదు. “కానీ స్టిల్ నాకు… నేను తీసుకోలేకపోయాను అన్నమాట. ఏంటిది అసలు? ఎందుకు అలా? నెగిటివ్ ఎందుకు అలా? అంత యునానిమస్ గా ఒకే వర్డ్ ఎందుకు రిపీట్ చేస్తున్నారు అందరూ? అనేది ఆ తర్వాత ఒక్కడినే వెళ్లి ఒక రూమ్ తీసుకొని అక్కడే కూర్చొని జస్ట్ లైక్ అందరికీ దూరంగా లైక్… నేను నా ఫ్రెండ్స్ అయిన మా వశిష్టకి, కృష్ణ చైతన్య డైరెక్టర్ కి అందరికీ కాల్ చేశాను. ‘అరేయ్, నీ అమ్మ చాలా సిన్సియర్ గా పని చేశానురా ఈ సినిమాకి, నేను చాలా నమ్మానురా ఈ సినిమాకి’ అని బర్స్ట్ అవుట్ అయిపోయాను.” “ఆ తర్వాత నుంచి… నాకు అది అందరూ ‘నువ్వు రా బయటికి రా, సింగిల్ స్క్రీన్స్ లో చూడు, సింగిల్ స్క్రీన్స్ లో చూడు’ అన్నారు. మండే నాకు మార్నింగ్ షోలకి జనాలు రావాలి, ఆ రోజే నేను నమ్ముతా ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఆ? హిట్టా? సూపర్ హిట్టా? పాస్ అయ్యామా? యావరేజ్? నమ్ముతా అనుకున్నాను నేను. నిన్న మార్నింగ్ షో చూసిన తర్వాత, ‘ఎస్! మనసుపెట్టి సినిమా తీసాము, ఎవ్వరు ఏ దేనితో అయినా, ఎవ్వరు ఏదైనా అనుకోనివ్వు, మనకి ఆడియన్స్ నిజమైన ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు’.” అంటూ ఎమోషనల్ అయ్యారు.
తాజావార్తలు
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
-
Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్‌లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
-
Party Movie: అస్తిత్వాల అంతర్మథనం “పార్టీ”
-
CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!