-
అలా అయితే వ్యాక్సిన్‌కు ఏళ్లు పట్టేది-ప్రధాని మోడీ
ఇలాంటి మహా విపత్తు ఎప్పుడూరాలేదు అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఆధునిక కాలంలో ఇలాంటి మహా విపత్తు ఎప్పుడూరాలేదు.. గత వందేళ్లలో ఇదే అతిపెద్ద మహమ్మారి అన్నారు. కరోనాతో దేశప్రజలు ఎంతో బాధ అనుభవించారన్న ఆయన.. దేశ చరిత్రలో ఇంత మెడికల్ ఆక్సిజన్ ఎప్పుడూ అవసరం పడలేదన్నారు.. ఈ సమయంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచామని వెల్లడించారు.. ఆర్మీ, నెవీ, ఎయిర్‌పోర్స్ అన్నీ ఉపయోగించి ఆక్సిజన్ […] -
ఐపీఎల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం
ఐపీఎల్ అంటేనే హంగామా.. క్రికెట్ ప్రేమికులకు స్పెషల్ కిక్.. అయితే, కరోనా వైరస్ వారి ఆశలపై నీళ్లు చల్లింది.. స్టేడియానికి వెళ్లే పరిస్థితి లేకపోయినా.. హోం థియేటర్లు, టీవీల్లో చూసి ఎంజాయ్ చేద్దామన్నా.. కోవిఢ్ మాత్రం.. ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ ఎడిషన్‌ను పూర్తిగా ముందుకు సాగనివ్వలేదు.. అయితే, మిగతా మ్యాచ్‌ల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ… సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ఐపీఎల్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. మిగతా టోర్నీ యూఏఈలో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయానికి […] -
టీఆర్ఎస్లోకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ..?
ఓవైపు టీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం వేస్తుంటే.. మరోవైపు.. ఇతర పార్టీల నేతలపై గురిపెట్టింది టీఆర్ఎస్ పార్టీ.. అందులో భాగంగా.. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణను కూడా పార్టీలోకి ఆహ్వానించారు టీఆర్ఎస్ నేతలు.. ఎల్. రమణతో టీఆర్ఎస్ నేతలు మంతనాలు జరిపినట్టుగా తెలుస్తోంది.. రమణకు ఫోన్ చేసిన టీఆర్ఎస్ నేతలు.. పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారట.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఏర్పడిన బీసీ నేత లోటును.. మరో బీసీ నేతను తీసుకు వచ్చి […] -
డేరా బాబాకు కరోనా..
తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వినులపై అత్యాచారం చేసిన కేసులో హర్యానాలో 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద బాబా.. డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. కరోనాబారినపడ్డారు.. ఆదివారం ఆయనకు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ఇవాళ వచ్చిన రిపోర్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయియ్యింది.. కడుపులో నొప్పిగా ఉండడంతో.. రోహ్తక్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్)లో పరీక్షలు చేయించారు. ఆ తర్వాత గురుగ్రామ్‌లోని మెదంత ఆసుపత్రికి తరలించారు జైలు […] -
డబ్బులతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కొనలేరు.. ఈటలకు వార్నింగ్..!
టీఆర్ఎస్కు ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ మొదలైంది.. ఈటల ఎపిసోడ్ తెరపైకి రాగానే తమ నేతలు, ప్రజాప్రతినిధులను కాపాడుకునే పనిలో పడిపోయింది టీఆర్ఎస్.. మరోవైపు.. ఈటల వెంట వెళ్లి రాజీనామా చేసినవాల్లు కూడా ఉన్నారు.. అయితే, ఈటల తమ నేతలు, ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.. హుజూరాబాద్ నియోజకవర్గంలో డబ్బులను వెదజల్లి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కొనలేరనే విషయాన్ని ఈటల గ్రహించాలంటూ హితవు పలికారు హుజూరాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ […] -
ఈటలకు ఎలాంటి హామీ ఇవ్వలేదు.. హుజూరాబాద్‌లో అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుంది..!
మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీలో చేరకముందే ఆ పార్టీలో కాకరేగింది.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముందే ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా, మరోనేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చగా మారాయి.. ఇక, పార్టీలో చేరికకు ముందు.. ఢిల్లీలో మకాం వేసి.. తనకుఉన్న అనుమానాలను బీజేపీ అధిష్టానం ముందు పెట్టిన ఈటల.. ఈ సందర్భంగా హామీ కూడా తీసుకున్నట్టు ప్రచారం జరిగింది.. కానీ, ఈటల రాజేందర్‌కు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం […] -
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీ అమలుకు ముందడుగు..!
పీఆర్సీ అమలు కోసం గత కొన్ని నెలలుగా ఎరుదుచూస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్రకటించడంతో.. ఇక త్వరలోనే అమలు అవుతాయని.. జీతాలు పెరుగుతాయని అంతా ఎదురుచూస్తూ వచ్చారు.. అయితే, ఉప ఎన్నికలు, మరికొన్ని కారణాలతో పీఆర్సీ అమలు వాయిదా పడుతూవచ్చింది. కానీ, రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో దానికి మోక్షం లభించే అవకాశం ఉంది.. రేపటి కేబిట్ సమావేశంలో పీఆర్సీపై చర్చించనున్నారు.. ఉద్యోగుల వేతన సవరణ పూర్తి నివేదికను […] -
ఈటలపై హరీష్ ఫైర్.. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్‌తోనే..!
టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పదేపదే తన పేరు ప్రస్తావించడంపై తీవ్రంగా స్పందించారు టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు.. పదేపదే ఈటల నా పేరు ప్రస్తావించడం ఆయన భావదారిద్ర్యానికి నిదర్శనమన్న హరీస్.. ఈటల వ్యాఖ్యలను ఖండించారు.. ఈటల టీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవ కంటే.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువని వ్యాఖ్యానించిన ఆయన.. రాజేందర్.. పార్టీని వీడినా టీఆర్ఎస్కు వచ్చిన నష్టం ఏమీలేదన్నారు.. నా కంఠంలో ఊపిరి ఉన్నంత […] -
సోమిరెడ్డి వ్యాఖ్యలకు కాకాని కౌంటర్.. దమ్ముంటే నిరూపించు… రా.. రా..!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. అయితే, ఇప్పుడు ఆనందయ్య మందు.. రాజకీయ విమర్శలకు దారి తీసింది.. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది.. వెబ్సైట్లో పెట్టి.. ఆనందయ్య బందును అమ్మి కోట్ల రూపాయాలు కొల్లగొట్టాలని చూస్తున్నారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించడం సంచలనంగా మారగా.. సోమిరెడ్డి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆనందయ్య మందుకు దళారులుగా […] -
చిన్న పిల్లల వ్యాక్సిన్ కూడా వచ్చేస్తోంది…!
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోన్న సమయంలోనే.. థర్డ్ వేవ్ ముప్పు ఉందనే హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి… ఇక, థర్డ్ వేవ్‌లో చిన్నారులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందన్న ముందస్తు హెచ్చరికలతో.. చిన్నారులు కోవిడ్ బారినపడితే.. ఎలా అనేదానిపై ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి.. మరోవైపు.. కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ సమయంలోనే పెద్ద ఎత్తున చిన్నారులు కూడా మహమ్మారి బారినపడ్డారు. మరోవైపు.. కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వాక్సినేషన్.. కానీ, భారత్ ఇప్పటి […]
తాజావార్తలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’లో 20 రోజుల అండర్‌వాటర్ ఫైట్.. అవుట్ పుట్ పై సాలిడ్ రిపోర్ట్స్!
-
Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్‌షాప్
-
Bigg Boss Telugu 10: కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్ బాస్ 10 కోసం ఎన్ని కోట్లంటే?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!