-
Priya Saroj Viral Video: రింకు సింగ్‌కు కాబోయే భార్యతో వేదికపై అనుచిత ప్రవర్తన.. షాకైన ఎంపీ ప్రియా సరోజ్..
Priya Saroj Viral Video: ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఎంపీ ప్రియా సరోజ్ అసౌకర్యానికి గురైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంఘటన జౌన్పూర్ జిల్లా కెరాకట్ నియోజకవర్గంలో జరిగినట్లు సమాచారం. జనవరి 19న కెరాకట్లో నిర్వహించిన జాతీయ రెజ్లింగ్ దంగల్ పోటీకి ప్రియా సరోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో, ఒక పార్టీ మద్దతుదారుడు వేదికపైకి […] -
కొత్త లుక్, లేటెస్ట్ ఫీచర్లతో Skoda Kushaq Facelift.. బేస్ వేరియంట్లో సన్‌రూఫ్
Skoda Kushaq Facelift: స్కోడా ఆటో ఇండియా భారత మార్కెట్ కోసం కొత్త Skoda Kushaq Faceliftను అధికారికంగా ఆవిష్కరించింది. ధరలను ఇంకా ప్రకటించకపోయినా, బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొత్త అవతార్‌లో కుషాక్ మరింత స్టైలిష్‌గా.. సరికొత్త ఫీచర్లతో.. టెక్నాలజీ పరంగా మరింత ఆధునికంగా కనిపిస్తోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా సియెర్రా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో స్కోడా తాజా డిజైన్ లాంగ్వేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. * […] -
AP Fake Liquor Case: మాజీ మంత్రి జోగి రమేష్‌కు బెయిల్.. అయినా జైలులోనే..!
AP Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసుతో పాటు నకిలీ మద్యం తయారీ కేసు సంచలనం సృష్టించింది.. ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కు స్వల్ప ఊరట లభించింది.. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాముపై నమోదైన కేసులో ఎక్సైజ్ కోర్టు ఇవాళ […] -
Fake Ratings and Reviews: రేటింగ్ చూసి కొనేస్తున్నారా..? ఆన్లైన్ షాపింగ్‌లో అతిపెద్ద స్కామ్..!
Fake Ratings and Reviews: షాపింగ్‌కి వెళ్లి నచ్చిన వస్తువులను కొనడం.. క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ఎన్నో రకాల ఆన్లైన్ షాపింగ్ యాప్‌లు.. మరెన్నో రకాల వస్తువులు ఆన్లైన్లో ఉండడంతో.. ఇంట్లో కూర్చొనే నచ్చిన వస్తువు ఆర్డర్ పెట్టేస్తున్నారు.. ఇక, ఆన్లైన్లో ఆఫర్లు కూడా కొన్ని సార్లు అందుబాటులో ఉండడంతో.. తక్కువ ధరకు కూడా కొనేస్తున్నాం అని ఫీల్ అవుతున్నాం.. మరోవైపు, ఆన్లైన్లో ఏదైనా కొనాలంటే మనం ముందుగా చూసేది సదరు ఉత్పత్తి కింద కనిపించే 5-స్టార్ […] -
Budget 2026: పాత పన్ను విధానం తొలగింపు..? వేతన జీవులకు గుడ్‌న్యూస్..!
Budget 2026: బడ్జెట్ 2026-27 ఎలా ఉండబోతోంది? అనేదానిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.. కేంద్ర ఆర్తిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు.. అయితే, బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా జీతం పొందే వర్గం దృష్టి మొత్తం ఆదాయపు పన్ను విధానంలో వచ్చే మార్పులపైనే ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా, ఇందులో పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. […] -
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
వీడియో వైరల్.. మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు.. జనసేన నేతకు పార్టీ నోటీసులు.. అనకాపల్లిజిల్లా నర్సీపట్నం జనసేన ఇంఛార్జ్ సూర్యచంద్రకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని జిల్లా పార్టీ ఆదేశించింది. అయితే, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని., భౌతిక దాడులకు పాల్పడుతున్నారని లావణ్య అనే మహిళ నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఒక వీడియో వెలుగులోకి రాగా.. వైరల్ గా మారింది. వివాహం కోసం వైవాహిక బంధాన్ని […] -
Woman SI Attacked: ఏపీలో కర్ణాటక అక్రమ మద్యం అమ్మకాలు.. అడ్డుకున్న మహిళా ఎస్సైపై దాడి..
Woman SI Attacked: శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలో అక్రమ మద్యం అమ్మకాలపై చర్యలు తీసుకునేందుకు వెళ్లిన మహిళా ఎస్సైపై దాడి జరిగింది. కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలించి విక్రయిస్తున్న వారిని పట్టుకునే క్రమంలో ఎస్సై శోభారాణిపై దాడికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అగళి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎస్సై శోభారాణి తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, డాబాలు తదితర ప్రాంతాలకు […] -
Creative Flex in Andhra Village: ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు.. ‘పెళ్లికి యువతులు కావాలి’.. పెళ్లికాని ప్రసాద్‌ల ఫ్లెక్సీ..
Creative Flex in Andhra Village: పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతోంది.. సెటిల్ అవ్వక కొందరు లేట్ చేస్తే.. సరైన సంబంధం దొరకక మరికొందరు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వేసిన ఓ భారీ ఫ్లెక్సీ ఇప్పుడు చర్చకు దారితీసింది.. ఓ వైపు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూనే.. మరో వైపు.. పెళ్లి చేసుకోవడానికి యవతులు కావాలి అంటూ ప్రకటన కూడా వచ్చేలా ఈ ఫ్లెక్సీ రూపొందించారు యువకులు.. […] -
ICC Ultimatum to Bangladesh: బంగ్లాదేశ్‌కు ICC డెడ్‌లైన్.. ప్రపంచకప్‌లో ఆడతారా? లేక తప్పుకుంటారా?
ICC Ultimatum to Bangladesh: 2026 టీ20 ప్రపంచకప్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కఠినమైన అల్టిమేటం జారీ చేసింది. భారత్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌లలో పాల్గొనాలా? లేక టోర్నీ నుంచి తప్పుకోవాలా? అనే విషయంపై జనవరి 21 చివరి తేదీగా నిర్ణయిస్తూ ఐసీసీ స్పష్టత ఇచ్చింది. భద్రతా కారణాలను చూపిస్తూ భారతదేశంలో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తుండటంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. భారత్‌కు బదులుగా శ్రీలంకను ప్రత్యామ్నాయ […] -
WhatsAppలో సరి కొత్త ఫీచర్.. వెబ్‌లోనే గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్!
వాట్సాప్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ ఇప్పుడు రానుంది. వాట్సాప్ వెబ్‌లోనే గ్రూప్ వీడియో కాల్స్, గ్రూప్ ఆడియో కాల్స్ చేసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం. ఇప్పటివరకు ఈ సౌకర్యం వాట్సాప్ విండోస్ యాప్ లేదా స్మార్ట్ఫోన్లకు మాత్రమే పరిమితమై ఉండగా, ఇకపై వెబ్ బ్రౌజర్ నుంచే కాల్స్ చేయవచ్చు. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లు, అప్డేట్లపై సమాచారం అందించే ప్రముఖ వెబ్సైట్ WABetainfo ఈ విషయాన్ని వెల్లడించింది. వాట్సాప్ వెబ్ వెర్షన్లో గ్రూప్ […]
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు