-
Kavitha Announces New Political Party: తిరుమలకు కాలినడకన కవిత.. కొత్త పార్టీపై కీలక ప్రకటన..
Kavitha Announces New Political Party: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద నుంచి కాలినడకన తిరుమల బయల్దేరిన ఆమె.. ముందుగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. గత నాలుగేళ్లుగా చేయని తప్పుకు తాను మానసిక వేదన అనుభవించానని కవిత తెలిపారు. అయితే దేవుడి దయతో తనపై ఉన్న కేసును కోర్టు పూర్తిగా కొట్టివేసిందని చెప్పారు. ఆ కేసు నుంచి విముక్తి లభిస్తే కాలినడకన […] -
Deputy CM Pawan Kalyan: కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు..!
Deputy CM Pawan Kalyan: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని.. పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల పునర్విభజనపైనా న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని చెప్పారు. ‘‘స్థానిక సంస్థల స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీ లో స్పష్టం చేశారు పవన్… అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను బలోపేతం చేసే […] -
AP Home Minister Anitha Health Update: ఏపీ హోం మంత్రి అనితకు అస్వస్థత..
AP Home Minister Anitha Health Update: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనితకు స్వల్ప అస్వస్థత కలగడంతో ఆమెను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బీపీ హెచ్చుతగ్గులు కనిపించడంతో సిబ్బంది జాగ్రత్త చర్యగా ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. హోం మంత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవలి రోజులుగా తీవ్ర పని ఒత్తిడి ఉండటంతో అలసట కారణంగా ఈ అస్వస్థత ఏర్పడినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. […] -
India vs England Semi-Final 2026: సెమీస్‌లో భారత్-ఇంగ్లాండ్ ఢీ.. 39 ఏళ్ల తర్వాత, అదే కథ పునరావృతమవుతుందా..?
India vs England Semi-Final 2026: ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి న్యూజిలాండ్ దూసుకెళ్లగా.. ఈ రోజు రెండో సెమీస్ ఫలితంతో ఫనల్లో తలపడే జట్లు ఏవి? అనేది తేలిపోనుంది.. కాసేపట్లో 2026 టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరం ముందుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్‌కు చేరుకునే అవకాశాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. చరిత్రను పరిశీలిస్తే, ఈ వేదిక […] -
Speaker Ayyanna Patrudu: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండి తీరాలి.. మసాలా లేకపోతే ఎలా..?
Speaker Ayyanna Patrudu: మీడియా చిట్ చాట్‌లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించారు. సభలో ప్రతిపక్షం లేకపోవడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర ఎంత కీలకమో వివరించారు. సభలో ప్రతిపక్షం కచ్చితంగా ఉండాలి.. అప్పుడే చర్చలు రంజుగా సాగుతాయి. మసాలా లేని భోజనం ఎలా ఉంటుందో, ప్రతిపక్షం లేని సభ కూడా అలాగే ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి […] -
Undavalli Arun Kumar: సీఎం చంద్రబాబుకు ఉండవల్లి బహిరంగ లేఖ.. పోలవరం నిర్మాణంపై ఆందోళన..
Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం గ్యాప్-2 ఆనకట్ట నిర్మాణంలో తీవ్ర సాంకేతిక వ్యత్యాసాలను తన లేఖలో ప్రస్తావించారు. పూర్తిస్థాయి డిజైన్ ఆమోదాలు లేకుండానే పనులు కొనసాగించడం ప్రమాదకరం అని ఉండవల్లి హెచ్చరించారు. ఆనకట్ట పునాది స్థాయిలో వ్యత్యాసం ఉండటం వల్ల స్థిరత్వం దెబ్బతినే అవకాశం ఉందనీ... పునాది […] -
Off The Record: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి? నేతల అసంతృప్తి పార్టీకి నష్టమేనా?
Off The Record: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా తయారైందట వైసీపీ పరిస్థితి. 2019 ఎన్నికల్లో కీలకంగా నిలిచిన చోట ఇప్పుడెందుకు ఇలా తయారైందన్న అంతర్మధనం మొదలైనట్టు తెలిసింది. అధికారంలో ఉన్నప్పుడు పనిచేసే నాయకులకు గుర్తింపు ఇవ్వకుండా పైరవీకారులకు పెద్దపీట వేయడం వల్లే డ్యామేజ్ గట్టిగా జరిగిందని ఇప్పుడు లెక్కలేసుకుంటున్నారు జిల్లా నేతలు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నాయకులకు ప్రాధాన్యత విషయంలో పార్టీ కేలిక్యులేషన్ తప్పిందని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఆ […] -
Story Board : ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు.. గ్లోబల్ వార్ తప్పదా..?
Story Board : ఒకవైపు ఇజ్రాయెల్ మరోవైపు ఇరాన్ తో పాటు అరబ్ దేశాలు, ఒకవైపు మిలిటెంట్ సంస్థలు.. మరొకవైపు అస్ధిరమైన ప్రభుత్వాలు. ఒకవైపు అమెరికా ప్రభావంతో దూకుడుగా దాడిచేసే ఇజ్రాయెల్.. మరొకవైపు అమెరికా పేరు చెబితేనే నిప్పులు కక్కే దేశాలు. నిత్యం కక్షలు. పగలు-ప్రతీకారాలు. ఇప్పటికే రెండున్నరేళ్లుగా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం సాగుతోంది. ఎన్ని శాంతి ఒప్పందాలు జరిగినా అవి కేవలం కాగితాల మీదనే అన్నట్లుంది. ఇలాంటి సమయంలో.. ఇరాన్ మీద దాడికి దిగాయి ఇజ్రాయెల్-అమెరికా. చాలా […] -
Off The Record: దూరం.. దూరం.. ఆ టీడీపీ నేతల మధ్య సయోధ్య సాధ్యమేనా?
Off The Record: అనంతపురం జిల్లా టీడీపీ నేతల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వివాదాలు రేగుతుండగా, మరికొన్ని చోట్ల సమసిపోయాయనుకున్న విభేదాలు తిరిగి పురుడు పోసుకుంటున్నాయి. ప్రస్తుతం జిల్లాకు చెందినఇద్దరు కీలన నేతల మధ్య ఇలాంటిదే జరుగుతోందట. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడైన పూల నాగరాజు మధ్య పాత పగలు మళ్లీ రేగుతున్నాయట. ఇద్దరూ రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన వారే. పైగా ఇద్దరిదీ…ఒకటే బలమైన […] -
Rajshri Deshpande: ప్రముఖ నటికి బ్రెస్ట్ క్యాన్సర్.. సోషల్ మీడియాలో ఎమోషన్ పోస్ట్..
Rajshri Deshpande: ‘సేక్రెడ్ గేమ్స్’ ఫేమ్ రాజశ్రీ దేశ్‌పాండేకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించారు.. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని ఆమె తెలిపారు. బుధవారం ఆసుపత్రి బెడ్‌పై తీసిన ఫోటోను షేర్ చేస్తూ, తనకు గ్రేడ్ 1 ఇన్ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమా (NOS) ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు. సాధారణ ఆరోగ్య పరీక్షల సమయంలోనే […]
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!