-
కోవాగ్జిన్ తయారీ కోసం ఆవుదూడలు చంపేస్తున్నారు..! కేంద్రం క్లారిటీ
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఎప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, వ్యాక్సిన్ తీసుకుంటే.. ఏదో జరిగిపోతోందని.. చనిపోతున్నారని.. ఆస్పత్రి పాలవుతున్నారనే అనేక పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. వ్యాక్సినేషన్ తయారీ విధానంపై కూడా ఆరోపణలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి.. తాజాగా, హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న భారత్ బయోటెక్ పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ లో అప్పుడే పుట్టిన లేగదూడ పిల్లల ద్రవాలను వినియోగిస్తున్నట్లు సోషల్ మీడియా […] -
థర్డ్వేవ్ వస్తుందో లేదో తెలియదు.. వస్తే ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి..
కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇంకా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిన పరిస్థితి మాత్రం లేదు.. ఇదే సమయంలో కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు అందరినీ కలవరపెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలుచేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. కలెక్టర్లతో సమావేశమైన ఆయన.. వివిధ అంశాలపై దిశనిర్దేశం చేస్తూ.. కోవిడ్ థర్డ్ వేవ్పై కూడా స్పందించారు.. థర్డ్వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదు.. కానీ, మనం ప్రిపేర్గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం.. […] -
ఏపీలో మళ్లీ కర్ఫ్యూ పొడిగింపు..!
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలనే ఇచ్చింది.. ఓ దశలో రికార్డు స్థాయిలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి.. అయినా.. కేసుల సంఖ్య ఇంకా భారీగానే ఉందని చెప్పాలి.. దీంతో.. మరోసారి కర్ఫ్యూను పొడగించే ఆలోచనలో ఉన్నారు సీఎం వైఎస్ జగన్.. కర్ప్యూ కొనసాగింపుపై ఆయన సంకేతాలిచ్చారు.. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ప్రకారం ఈ నెల 20వ తేదీ వరకు ఏపీలో కర్ఫ్యూ అమల్లో […] -
గుడ్న్యూస్.. భారీగా తగ్గిన నిరుద్యోగ రేటు
కరోనా మహమ్మారి కారణంగా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిపోయి ఆందోళనకు గురిచేసింది.. కానీ, ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. క్రమంగా రాష్ట్రాలు లాక్డౌన్ నుంచి అన్లాక్కు వెళ్లిపోతున్నాయి.. సడలింపులతో మళ్లీ క్రమంగా అన్ని పనులు ప్రారంభం అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. భారత్లో నిరుద్యోగ రేటు 6 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొన్న ప్రకారం.. మేలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు […] -
ఆస్పత్రిలో దారుణం.. డబ్బుకోసం కరోనా రోగి హత్య
ఆస్పత్రిలో జరిగిన ఓ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. కరోనా మహమ్మారి బారినపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందతుండగా.. ఆమె దగ్గర ఉన్న డబ్బు, సెల్ఫోన్పై కన్నేసిన కార్మికురాలు.. ఏకంగా ప్రాణాలు తీసింది.. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 41 ఏళ్ల కరోనా బాధితురాలు అదృశ్యమైపోయింది.. ఆ తర్వాత ఆస్పత్రిలో మైదానంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు ఆస్పత్రి సిబ్బంది. అయితే, […] -
ఈటలపై మావోయిస్టుల ఘాటు లేఖ
టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్పై ఘాటు లేఖ విడుదల చేశారు మావోయిస్టులు.. తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ లేఖ విడుదలైంది.. ఈటల.. అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను ఖండించిన తెలంగాణ మావోయిస్టు పార్టీ… తన ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తూ కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని అందుకోసం ఆర్ఎస్ఎస్ నుండి పోరాడాలని […] -
ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు 10 ఏళ్ల జైలు శిక్ష
ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులకు పదేళ్ జైలు శిక్ష విధించింది.. ముజామిల్, సాదిక్, అక్రం అనే లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు.. హిందూ నేతలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులను హత మార్చేందుకు వ్యూహ రచన చేశారని.. వీరిని 2012లో అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు.. హైదరాబాద్, నాందేడ్, బెంగుళూర్ ప్రాంతాల్లో హింస ప్రేరేపించేలా కుట్రలు కూడా చేసినట్టు నిర్ధారించారు.. సౌదీలో శిక్షణ తీసుకున్న అక్రం… హైదరాబద్ కు చెందిన […] -
మరింత సులువుగా డ్రైవింగ్ లైసెన్స్.. కొత్త రూల్స్ ఇవే..!
ఇక, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.. వీటితో మరింత సులువుగా డ్రైవింగ్ లైసెన్స్ పొందేవీలుంది.. ఎందుకంటే.. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో పలు మార్పులు చేసింది కేంద్రం.. ఈ కొత్త నిబంధనలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది.. ఇవాళ విడుదల చేసిన కొత్త రూల్స్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా […] -
ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక..! ఈ ఐదు మరవద్దు..
ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. ఈ సమయంలో ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోవడంతో… సైబర్ నేరగాలు కూడా చెలరేగిపోతున్నారు.. కొందరు కేటుగాళ్లు.. ఫోన్లు చేసి.. ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, ఖాతా నెంబర్లు, పాస్వర్డ్లు, ఓటీపీలు తెలుసుకుని.. ఖాతాల్లో ఉన్న సొమ్ము మొత్తం ఊడ్చేస్తున్నారు.. మరోవైపు.. ఏదో బ్యాంకు పేరుతో ఓ లింక్ పంపి.. ట్రాప్ చేస్తున్నారు.. లోక్ కావాలంటే… ఈ లింక్ క్లిక్ చేయండి.. ఈజీగా లోన్ పొందండి.. లాంటి మెసేజ్లు పెట్టి ఓ లింక్ అటాచ్ చేస్తున్నారు.. […] -
తెలకపల్లి రవి: మాన్సాస్ ఛైర్మన్ సరే, వేల కోట్ల ఆస్తుల మాటేంటి?
మాన్సాస్ ట్రస్టుకూ, సింహాచలం దేవస్థానానికి చైర్మన్గా టిడిపి మాజీ మంత్రి అశోక్గజపతి రాజు స్థానంలో ఆయన అన్న కుమార్తె సంచైతను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. అశోక్ గజపతిని మళ్లీ నియమించాలని ఆదేశించింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు ఉత్తర్వులు తమకింకా అందలేదని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెబుతున్నారు. మరోవైపున తెలుగుదేశం నాయకులు ఇది ప్రజాస్వామ్య విజయమనీ, ప్రభుత్వానికి చెంపపెట్టు అని […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!