థర్డ్‌వేవ్ వస్తుందో లేదో తెలియదు.. వస్తే ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇంకా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిన పరిస్థితి మాత్రం లేదు.. ఇదే సమయంలో కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు అందరినీ కలవరపెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలుచేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. కలెక్టర్లతో సమావేశమైన ఆయన.. వివిధ అంశాలపై దిశనిర్దేశం చేస్తూ.. కోవిడ్ థర్డ్ వేవ్‌పై కూడా స్పందించారు.. థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదు.. కానీ, మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం.. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇక, థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెబుతున్నారు.. ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.. చక్కటి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని చెప్పిన ఏపీ సీఎం.. పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.. జిల్లాస్థాయిలో వచ్చే 2 నెలలకు కార్యాచరణ సిద్ధంచేసి అమలు చేయాలన్న ఆయన.. పిల్లల వైద్యంకోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులను తీసుకొస్తున్నాం.. వైజాగ్‌లో ఒకటి, కృష్ణా–గుంటూరు ప్రాంతంలో ఒకటి, తిరుపతిలో ఒకటి ఏర్పాటుచేస్తామని.. దీనికి సంబంధించి అవసరమైన భూములను కలెక్టర్లు గుర్తించాలని సూచించారు.
Also Read
- Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
- Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
తాజావార్తలు
-
Bankra mosque: కోల్‌కతా ఎయిర్‌పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
-
VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
-
S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
-
S Janaki: “ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు..” ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
-
S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!