ఆస్పత్రిలో దారుణం.. డబ్బుకోసం కరోనా రోగి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్పత్రిలో జరిగిన ఓ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. కరోనా మహమ్మారి బారినపడిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందతుండగా.. ఆమె దగ్గర ఉన్న డబ్బు, సెల్‌ఫోన్‌పై కన్నేసిన కార్మికురాలు.. ఏకంగా ప్రాణాలు తీసింది.. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 41 ఏళ్ల కరోనా బాధితురాలు అదృశ్యమైపోయింది.. ఆ తర్వాత ఆస్పత్రిలో మైదానంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు ఆస్పత్రి సిబ్బంది. అయితే, ఆమెను ఎవరు హత్య చేశారు అనేది మిస్టరీగా మారిపోయింది.. చివరకు మహిళా కాంట్రాక్ట్ కార్మికురాలే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.. కరోనా రోగి దగ్గర ఉన్న నగదు, సెల్‌ఫోన్‌ను కొట్టేయాలన్న ఉద్దేశంతో.. తిరువొట్టియూర్‌కు చెందిన రతి దేవి అనే కాంట్రాక్టు కార్మికురాలు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఇవాళ ఆమెను అరెస్ట్ చేశారు.. మొత్తానికి పశ్చిమ తాంబరంలోని కదపేరికి చెందిన కరోనా బాధితురాలైన 41 ఏళ్ల సునీతా ప్రాణాలు పోయాయి..
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!