-
Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
Minister Gottipati Ravikumar: రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండకూడదని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్నా, ప్రజలకు అంతరాయం లేకుండా నిరంతర సరఫరా అందించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ సీఎండీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి కీలక సూచనలు చేశారు. అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు విధించకూడదని కఠినంగా ఆదేశించారు. […] -
Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
Thandai Masala Recipe: వేసవి వేడిని తట్టుకోవడానికి శరీరాన్ని చల్లబరచే పానీయాలు ఎంతో అవసరం. అలాంటి వాటిలో సాంప్రదాయ భారతీయ పానీయం తండై ఒకటి. రుచి, సువాసనతో పాటు శరీరానికి చల్లదనం ఇచ్చే ఈ పానీయం, ముఖ్యంగా వేసవిలో తాగితే అలసటను తగ్గించి శక్తినిస్తుంది. మార్కెట్లో లభించే రెడీమేడ్ మిశ్రమాల కంటే ఇంట్లో తయారు చేసిన తండై మసాలా మరింత స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. తండై మసాలాలో ఉపయోగించే డ్రైఫ్రూట్స్, గింజలు, సుగంధ ద్రవ్యాలు శరీరానికి పోషకాలు […] -
New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
New LPG Rules: దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ మార్పులు ముఖ్యంగా సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడం, నకిలీ కనెక్షన్లను నియంత్రించడం లక్ష్యంగా తీసుకొచ్చినవిగా తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారి గ్యాస్ కనెక్షన్ నిలిపివేయబడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గ్యాస్ మరియు చమురు దిగుమతులు ప్రభావితమవుతున్నాయి. […] -
School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
School Holidays: వచ్చే 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు మొత్తం 87 రోజుల సెలవులు ఉండనున్నాయి. అదనంగా ఐదు ఐచ్ఛిక సెలవులు, స్థానిక పండుగలు మరియు జాతరల కోసం మూడు స్థానిక సెలవులు కూడా ఇవ్వనున్నారు. విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు పాఠశాలలు పని చేయనున్నాయి. ఈ క్యాలెండర్ రూపకల్పనకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సూచనలు, సలహాలను విద్యాశాఖ స్వీకరించింది. […] -
AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్‌లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
AP WhatsApp Services: ఇప్పటికే వాట్సాప్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత సులభంగా వైద్య సేవలు అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (AMC) సేవలను ఇప్పుడు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ప్రజలు మరియు వైద్యులు ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఈ సేవలను వినియోగించుకోవాలంటే, వాట్సాప్‌లో “Hi” లేదా “హాయ్” అని మెసేజ్ […] -
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
Curd Rice Recipe: వేసవిలో ఏది తిందామన్నా రుచించదు.. తీవ్రమైన ఎండలతో ద్రవ పదార్థాలు తీసుకున్నంత సులవుగా గణ పదార్థాలు తీసుకోలేని పరిస్థితి.. అయితే, వేసవి కాలంలో తీవ్ర ఎండలు, వడదెబ్బల నుంచి రక్షణ పొందేందుకు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో తేలికగా, చల్లగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారం కోసం చూస్తుంటే పెరుగన్నం (పెరుగు అన్నం) ఉత్తమమైన ఎంపికగా నిలుస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ వంటకం రుచికరంగా ఉండటమే […] -
AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో నమోదైన కేసులపై విచారణ జరుపుతున్న సందర్భంగా, శ్రీహరి విషయంలో చట్టప్రకారం నడుచుకోవాలని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం శ్రీహరికి నోటీసులు జారీ […] -
Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్‌గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసేలా ఒక తాజా సర్వే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది. మాజీ ఐపీఎస్ అధికారి పి. రవి నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, విజయ్ పార్టీకి సుమారు 41 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని వెల్లడైంది. […] -
Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
NTV Daily Astrology as on 2nd May 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. ఈ రోజు ఏ […] -
CM Chandrababu: స్టేజ్‌పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
CM Chandrababu: కృష్ణా జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్టేజ్‌పైనే గట్టిగా క్లాస్ పీకారు. వివిధ శాఖల పనితీరుపై ప్రజలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ప్రత్యక్షంగా వేదికపై చదివి వినిపించారు. ప్రజల అభిప్రాయాలను ఆధారంగా తీసుకుని అధికారుల పనితీరును సమీక్షించడం ప్రత్యేకంగా నిలిచింది. రేషన్, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ, పోలీస్, ఆర్టీఐ వంటి కీలక శాఖల అధికారుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించడంలో నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. […]
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!