-
LPG Supply: గ్యాస్ ఆన్లైన్ బుకింగ్ మాత్రమే జరగాలి.. బ్లాక్ మార్కెటింగ్‌కి చోటు లేదు..
LPG Supply: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారానే జరగాలని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం లేదని, అలాంటి చర్యలకు పాల్పడితే కంపెనీలు మరియు ప్రభుత్వం కలిసి కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. భారతదేశంలోని రిఫైనరీలకు గ్యాస్ ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్న గ్యాస్‌లో సుమారు 10 నుంచి 20 శాతం వరకు భారత […] -
Shubman Gill Instagram Post Creates Stir: శుభ్‌మన్ గిల్ పోస్ట్‌పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
Shubman Gill Instagram Post Creates Stir: శుభ్‌మన్ గిల్ షేర్ చేసిన T20 ప్రపంచ కప్ వేడుకల ఫోటో సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయం తర్వాత, టీం ఇండియా వేడుకలకు సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, శుభ్‌మన్ […] -
Egg Prices Drop: యుద్ధానికి గుడ్లతో ఉన్న లింకేంటి..? భారత్‌లో గుడ్ల ధర ఎందుకు పడిపోయింది..?
Egg Prices Drop: మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు ఇప్పుడు భారత్‌లోని గుడ్ల ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.. ఉద్రిక్త పరిస్థితులతో భారతదేశం మరియు గల్ఫ్ దేశాల మధ్య దిగుమతులు, ఎగుమతులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీని కారణంగా బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, చమురు, గ్యాస్ మరియు ముఖ్యంగా గుడ్ల ఎగుమతులు సడలిపోయాయి. గల్ఫ్ మార్కెట్లలో గుడ్ల ఎగుమతులకు అంతరాయం ఏర్పడడంతో, భారతదేశంలో గుడ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. బెంగళూరులో హోల్‌సేల్ గుడ్ల ధరలు గుడ్డుకు రూ.7 […] -
Minister Narayana: గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు.. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తి..
Minister Narayana: అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తా.. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామని తెలిపారు మంత్రి నారాయణ.. అనంతవరం, నెక్కలు గ్రామసభల్లో పాల్గొన్నారు మంత్రి నారాయణ.. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి గ్రామ సభల్లో పాల్గొన్న మంత్రి, గ్రామస్తులకు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. అలాగే, గ్రామ ప్రజల నుంచి సమస్యలు, సూచనలు స్వీకరించారు. Read Also: Iran: […] -
Gold and Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర.. వెండిది అదే దారి..
Gold and Silver Price: బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూసేవారికి శుభవార్త.. మరోసారి తగ్గింది పసిడి ధర.. ఇక, వెండి కూడా బంగారం బాటే పట్టింది.. 10 గ్రాములపై రూ.1,030 తగ్గి 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,660కి దిగిరాగా.. 10 గ్రాములపై రూ.950 తగ్గి 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,350కి పడిపోయింది.. ఇదే సమయంలో.. కిలో వెండిపై రూ.10 వేలు తగ్గి రూ.2,80,000కి చేరింది వెండి ధర.. ఇక, బలహీనమైన డాలర్, అమెరికా […] -
Fridge Vastu Tips: ఫ్రిజ్ పైన అస్సలు ఉంచకూడని వస్తువులు ఇవే.. తప్పక తెలుసుకోండి..
Fridge Vastu Tips: ఇంట్లో ప్రతి వస్తువు యొక్క స్థానం మరియు దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంట్లో వస్తువులను సరైన స్థానంలో ఉంచితే సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. ముఖ్యంగా వంటగదిలో ఉన్న రిఫ్రిజిరేటర్ పైన ఉంచే వస్తువులు ఇంటి వాతావరణం మరియు కుటుంబ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని భావిస్తారు. అందువల్ల వాస్తు ప్రకారం ఫ్రిజ్ పైన కొన్ని వస్తువులను ఉంచకూడదు. బరువైన సామాను స్థలాభావం కారణంగా చాలా మంది పెద్ద […] -
Journalist Pension Scheme: ప్రభుత్వ పరిశీలనలో జర్నలిస్ట్ పెన్షన్ స్కీమ్.. త్వరలో శుభవార్త..
Journalist Pension Scheme: జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార మరియు ప్రజాసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. త్వరలో జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు పథకాలను ప్రభుత్వం ప్రకటించనున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టు మిత్రులకు ఉగాది సందర్భంగా పురస్కారాలు అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే జర్నలిస్టుల కోసం పెన్షన్ స్కీమ్ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. Read Also: 7.55mm స్లిమ్ డిజైన్, 120Hz AMOLED డిస్ప్లే, 50MP కెమెరాతో […] -
AP Liquor Scam Case: ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహారంలో కీలక మలుపు..
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పాక్షికంగా అనుమతించింది. బెయిల్ ఉత్తర్వుల్లో ఏసీబీ కోర్టు తన విచారణ పరిధి దాటి పలు అంశాలను ప్రస్తావించిందని పేర్కొంది. కోర్టు వెల్లడించిన అభిప్రాయాలు కేసు దర్యాప్తుకు ఆటంకం కలిగించేలా ఉన్నాయని తెలిపింది. కేసు దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, […] -
Minister Nara Lokesh: మధ్యాహ్న భోజనం బాగాలేకపోతే కఠిన చర్యలు తప్పవు.. మంత్రి వార్నింగ్..
Minister Nara Lokesh: పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉన్నందున పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనం రుచి, శుచిత, నాణ్యత, పోషక విలువలు తగ్గితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలోని తారకరామానగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదని జరిగిన ఘటనపై విద్యాశాఖ అధికారులతో మంత్రి ఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనలో పాఠశాల హెడ్మాస్టర్ జాన్ విద్యార్థులను తప్పుదారి […] -
Local Body Elections: 6 నెలల్లో స్థానిక ఎన్నికలు.. సిద్ధంకండి.. మంత్రులకు సీఎం సూచన
Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తూ, మంత్రులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. అమరావతిలో జరిగిన సమావేశంలో మంత్రులతో సీఎం ఈ విషయంపై చర్చించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థంగా వివరించడంలో మనం కొంత వెనుకబడ్డామని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో ఎక్కువగా తిరుగుతూ ప్రభుత్వ పనులను వారికి తెలియజేయాలని, క్షేత్రస్థాయి పర్యటనలను మరింత పెంచాలని మంత్రులకు సూచించారు. […]
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!