-
Adimulapu Suresh: సింహం సింగిల్ గానే.. వైసీపీ ఒంటరిగానే
Adimulapu Suresh: వచ్చే ఎన్నికల్లో పోటీపై.. పొత్తులపై ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే చర్చ హాట్ హాట్‌గా సాగుతోంది.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయా? లేక టీడీపీ, జనసేన మైత్రితో ముందుకు వెళ్తాయా? లెఫ్ట్ పార్టీలు ఎటువైపు.. అనే చర్చ సాగుతోంది.. అయితే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. మరోసారి సింగిల్‌గానే బరిలోకి దిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.. సింహం సింగిల్ గానే వస్తుంది.. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అని వ్యాఖ్యానించారు మంత్రి ఆదిమూలపు సురేష్.. […] -
Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర తిరుపతి నియోజకవర్గంలో కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు లోకేష్… అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అని, 2014లోనే తాను పవన్ కల్యాణ్ లో మంచి మనసును చూశానని లోకేష్ చెప్పుకొచ్చారు.. కాగా, నారా […] -
Jr. NTR political Entry: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
Jr. NTR political Entry: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. మరికొందరు మాత్రం.. ఈ పరిణామం ఇష్టం లేదు అనేలా వ్యవహరిస్తూ వస్తున్నారు.. అయితే, విపక్షం మాత్రం.. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసమే.. ఉద్దేశ్యపూర్వకంగా ఎన్టీఆర్‌ను చంద్రబాబు పక్కన పెడుతున్నారనే విమర్శలు చేశారు.. చంద్రబాబు అవసరానికి వాడుకొని వదిలేసే రకం అంటూ ఆరోపణలు గుప్పించారు.. కానీ, ఇప్పుడు జూనియర్ […] -
Bank Holidays in March 2023 List: మార్చిలో బ్యాంకులకు దండిగా సెలవులు..
Bank Holidays in March 2023 List: ఫిబ్రవరి ముగింపునకు వచ్చేసింది.. ఇక, మార్చి నెల ప్రారంభం కాబోతోంది.. నిత్యం బ్యాంకులు చుట్టూ తిరుగుతూ లావాదేవీలు చేసేవారు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఎందుకంటే.. ఈ నెలలో ఏకంగా 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడున్నాయి.. ఏదైనా అసౌకర్యాన్ని నివారించడానికి, వచ్చే నెలలో రాబోయే బ్యాంక్ సంబంధిత పనులు ఉన్న వ్యక్తులు సెలవు క్యాలెండర్‌ను సమీక్షించి, తదనుగుణంగా వారి బ్యాంక్ పనులు ప్లాన్ చేసుకుంటే బెటర్.. రిజర్వ్ […] -
Kottu Satyanarayana: 3 వేల చిన్న తరహా ఆలయాల అభివృద్ధి.. ఒక్కో దేవాలయానికి రూ.10 లక్షలు..!
Minister Kottu Satyanarayana: త్వరలో రాష్ట్రంలో 3 వేల చిన్న తరహా దేవాలయాల అభివృద్ధి చేస్తాం.. ఒక్కో దేవాలయ నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.. ఆ శాఖ అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో వివాదంలో ఉన్న 4,700 ఎకరాలను సంబంధిత దేవస్థానాలకు చెందేలా జీవో తీసుకొస్తున్నాం అని వెల్లడించారు.. డీఐజీ స్థాయి అధికారులతో విజిలెన్స్ సెల్ […] -
Non-Surgical Treatment For Arthritis: కీళ్లనొప్పులకు సర్జరీలేని సరికొత్త చికిత్స!
Non-Surgical Treatment For Arthritis: అవును.. మీరు చదివింది నిజమే! ఇంతవరకు మోకాలి లేదా భుజం నొప్పులకు భారీగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేసి, లోపల ప్లాస్టిక్ తొడుగులు వేసి రోజుల తరబడి మంచానికి పరిమితం చేసే ప్రక్రియకు ప్రత్యామ్యాయం వెలుగు చూసింది. జపాన్, అమెరికాలలో ఉన్నత వైద్యశ్రేణి ఆమోదం పొందిన జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ( జిఎఈ) అనే నూతన విధానం రోజురోజుకీ విజయశాతాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ విధానం ప్రస్తుతం హైదరాబాద్ […] -
Jogi Ramesh: జగన్‌ని చూస్తేనే లోకేష్‌కి ఫ్యాంటు తడిచి పోతుంది..
Jogi Ramesh: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మండిపడ్డారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్‌ని చూస్తేనే నారా లోకేష్ కి ఫ్యాంటు తడిచి పోతుంది.. అలాంటి లోకేష్ చిటికేస్తే ఏదైనా జరుగుతుందని విర్రవీగుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, మా పథకాలన్నీ ప్రజల దీవెనలు పొందాయి.. అందుకే ధైర్యంగా జనం దగ్గరకు వెళ్తున్నామన్న ఆయన.. మరి మేం ఫెయిల్ అయ్యింది ఎక్కడ? అని ప్రశ్నించారు. 2 […] -
MP Avinash Reddy: వాస్తవాలు లక్ష్యంగా కాదు.. వ్యక్తి లక్ష్యంగా సీబీఐ విచారణ..
MP Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.. ఇవాళ ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది సీబీఐ.. దాదాపు ఐదు గంటల పాటు అవినాష్‌ని విచారించింది సీబీఐ.. అయితే, సీబీఐ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఎంపీ అవినాష్‌రెడ్డి హాట్ కామెంట్లు చేశారు.. వాస్తవాలు టార్గెట్‌గా కాకుండా.. వ్యక్తి టార్గెట్ గా విచారణ సాగుతోందని ఆరోపించారు.. సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా సాగాలని డిమాండ్ చేశారు.. ఈ కేసులోని వాస్తవాలపై […] -
AP Tourism coffee table books: ఏపీ టూరిజం బుక్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్..
AP Tourism coffee table books: ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ రూపొందించిన ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్‌ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్ స్పేస్, ఏ టూ జెడ్ టేబుల్ గైడ్ పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది ఏపీ ప్రభుత్వం.. ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్ బాషల్లో ఈ పుస్తకాలను […] -
CM YS Jagan: విద్యుత్ శాఖపై సీఎం జగన్ సమీక్ష.. కరెంట్ కోతలు, వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం
CM YS Jagan: విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు విద్యుత్ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై సమీక్ష జరిపారు సీఎం.. ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో.. మార్చి, ఏప్రిల్ నెలలో సగటున రోజుకు 240 మిలియన్ యూనిట్లు వినియోగం అంచనా వేస్తున్నారు.. ఇక, ఏప్రిల్‌లో 250 మిలియన్ యూనిట్లు […]
తాజావార్తలు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
-
Japan Centenarians: జపాన్‌లో లక్ష దాటిన 100 ఏళ్ల వృద్ధుల సంఖ్య.. అన్నేళ్ళు ఎలా బతుకుతున్నారు?
-
Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
-
Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!