TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
- మమతా బెనర్జీకి భారీ షాక్..
- నమ్మిన వారే తిరుగుబాటు..
- రెబల్ క్యాంప్‌లో యూసుఫ్ పఠాన్, శత్రఘ్ను సిన్హా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC Crisis: మమతా బెనర్జీకి వరస షాక్‌లు తగులుతున్నాయి. ఎమ్మెల్యేల తర్వాత, ఎంపీలు కూడా తిరుగుబాటు చేశారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మమతకు ఎవరైతే విధేయులుగా ఉన్నారో వారే తిరుగుబాటు వర్గంలో ఉన్నారు. ఈ పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) విభజన స్పష్టంగా తెలుస్తోంది. శత్రుఘ్న సిన్హా, యూసుఫ్ పఠాన్లు కూడా రెబల్ వర్గంలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 19 మంది ఎంపీలు టీఎంసీ తిరుగుబాటువర్గంగా మారారు. వీరంతా ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు లేఖ సమర్పించి, ఎన్డీయేకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. టీఎంసీకి మొత్తం 28 మంది ఎంపీలు ఉంటే, ఇప్పుడు 9 మంది మాత్రమే మమత వైపు ఉన్నారు. ఇప్పటికే టీఎంసీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేల్లో 64 మంది ఎమ్మెల్యేలు రీటబ్రత బెనర్జీకి మద్దతుగా ఉన్నారు.
తిరుగుబాటు చేసిన ఎంపీలు వీరే:
1. శత్రుఘ్న సిన్హా (అసన్సోల్)
2. కకోలి ఘోష్ (బరాసత్)
3. జగదీష్ చంద్ర బసునియా (కూచ్ బెహార్)
4. ఖలీలుర్ రెహమాన్ (జంగీపూర్)
5. యూసుఫ్ పఠాన్ (బహరంపూర్)
6. అబు తాహిర్ ఖాన్ (ముర్షిదాబాద్)
7. పార్థ భౌమిక్ (బరాక్‌పూర్)
8. బాపి హల్దార్ (మథురాపూర్)
9. సాయోని ఘోష్ (జాదవ్‌పూర్)
10. మాలా రాయ్ (కోల్‌కతా సౌత్)
11. మితాలీ బాగ్ (ఆరాంబాగ్)
12. దీపక్ అధికారి (ఘటాల్)
13. కలిపాడ సోరెన్ (ఝార్గ్రామ్)
14. జూన్ మాలియా (మేదినీపూర్)
15. అరూప్ చక్రవర్తి (బంకురా)
16. షర్మిలా సర్కార్ (వర్ధమాన్ ఈస్ట్)
17. అసిత్ కుమార్ మాల్ (బోల్పూర్)
18. శతాబ్ది రాయ్ (బీర్భూమ్)
19. రచనా బెనర్జీ (హూగ్లీ)
Also Read
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
మమతా బెనర్జీ వర్గంలో ఉన్న వారు:
1. మహువా మోయిత్రా (కృష్ణానగర్)
2. సౌగతా రాయ్ (దమ్‌దమ్)
3. ప్రతిమ మండల్ (జయ్నగర్)
4. అభిషేక్ బెనర్జీ (డైమండ్ హార్బర్)
5. సుదీప్ బందోపాధ్యాయ్ (కోల్‌కతా నార్త్)
6. ప్రసూన్ బెనర్జీ (హౌరా)
7. సజ్దా అహ్మద్ (ఉలుబేరియా)
8. కీర్తి ఆజాద్ (బర్ధమాన్–దుర్గాపూర్)
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!