-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
New Rules From July 1st: జూన్ నెల ఈ రోజుతో ముగిసిపోతుంది.. రేపటి నుంచి అంటే జులై నెల ప్రారంభంకాబోతోంది.. ఇదే సమయంలో జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్యుల రోజువారీ జీవితం, ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎల్పీజీ, ఆధార్, రైల్వే, ఆదాయపు పన్ను, క్రెడిట్ కార్డులు, పాస్‌పోర్ట్ సేవలు, పెట్రోల్-డీజిల్, వాహనాల ధరలు, EPFO వంటి పలు రంగాల్లో […] -
Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
Tattoo Safety Tips: టాటూ వేయించుకోవడం చాలామందికి జీవితంలో ఒక ప్రత్యేక అనుభవం.. ఇప్పుడు టాటూ కూడా ఓ ఫ్యాషన్ అయిపోయింది.. చిన్న టాటూ వేయించుకునేవారు కొందరైతే.. తమ చేతులు, మెడ, శరీరంపై పెద్ద పెద్ద టాటూలు వేయించుకునేవారు ఎంతో మంది ఉన్నారు.. ఇక, తమకు నచ్చిన డిజైన్‌ను ఎంచుకోవడానికి గంటల తరబడి సమయం కేటాయిస్తారు. అయితే టాటూ అందంగా ఉండటంతో పాటు, దానిని వేయించే స్టూడియోలో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేది కూడా […] -
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్‌కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
Coffee Mug Cleaning Tips: కాఫీ ప్రియులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో కాఫీ మగ్‌పై ఏర్పడే మొండి గోధుమ రంగు మరకలు ఒకటి. ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల మగ్ లోపల ఏర్పడే ఈ మరకలు సాధారణ డిష్‌వాష్ లిక్విడ్‌తో సులభంగా తొలగవు. దీంతో చాలామంది బలంగా రుద్దడం లేదా ఖరీదైన క్లీనర్లు ఉపయోగించడం చేస్తుంటారు. అయితే, ఇంట్లోనే ఉండే కొన్ని సాధారణ పదార్థాలతో ఎలాంటి శ్రమ లేకుండా మగ్ను మళ్లీ కొత్తదానిలా మెరిపించవచ్చు. బేకింగ్ సోడాతో […] -
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
President Droupadi Murmu Vizag Visit: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఐఎన్ఎస్ డేగా ఎయిర్‌బేస్‌కు చేరుకోనున్న రాష్ట్రపతి, అనంతరం నేవల్ హెడ్‌క్వార్టర్స్‌లోని చోళ అతిథి గృహంలో బస చేయనున్నారు. ఆ తర్వాత బీచ్ రోడ్డులోని వీ కన్వెన్షన్‌కు చేరుకుని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 373 మంది పట్టభద్రులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయనుండగా, ప్రతిభ కనబరిచిన […] -
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల పని వేళలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఎన్నికల విధుల్లో అంగన్వాడీ టీచర్లు పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పని వేళల్లో మార్పులు చేసింది. BLO విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకు వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, BLO విధులు ఉన్న అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు […] -
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
Gudivada Amarnath: ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు హాజరుకానున్నారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్.. విచారణకు హాజరయ్యేందుకు గతంలో రెండుసార్లు గడువు కోరిన ఆయన, తాజాగా విజయవాడలో మహిళా కమిషన్ ఎదుట తన వివరణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి విజయవాడ బయలుదేరారు గుడివాడ అమర్నాథ్, లీగల్ కౌన్సిల్ సభ్యులతో కలిసి కమిషన్ ఎదుట […] -
Astrology: జూన్ 30 సోమవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
NTV Daily Astrology as on 30th June 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. […] -
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
Cyber Crime Recovery Mela: విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన సైబర్ క్రైమ్స్ రికవరీ మేళాలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలకు గురైన 310 మంది బాధితులకు సుమారు రూ.6 కోట్ల విలువైన రికవరీ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో విశాఖ పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, […] -
Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
Ayodhya Donation Theft Case: అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులకు న్యాయ సహాయం అందించబోమని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో నిందితుల తరఫున ఎవరైనా న్యాయవాది కోర్టులో హాజరైతే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. సోమవారం జరిగిన సాధారణ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. భక్తుల మనోభావాల దృష్ట్యా నిర్ణయం రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలు తమ […] -
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
AIADMK MLA Resignation: తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకేకు మరో భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ సోమవారం తమిళనాడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు పార్టీకి కూడా గుడ్‌బై చెప్పారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేను వీడిన ఆరో ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు. ఈ పరిణామం పార్టీ అధినేత పళనిస్వామికి మరింత ఇబ్బందికరంగా మారింది. జయలలిత మంత్రివర్గంలో కీలక బాధ్యతలు ఎంఆర్ విజయభాస్కర్ మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత […]
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..