-
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.35 కోట్లతో ఎర..!
Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతూ విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఒక భారీ కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. టీవీకే (TVK) పార్టీకి చెందిన దాదాపు 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, లొంగతీసుకునేందుకు కొందరు వ్యక్తులు తెరవెనుక పెద్ద ఎత్తున చక్రం తిప్పినట్లు ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారంలో ఒక పొలిటికల్ కన్సల్టెన్సీ నిర్వాహకుడితో పాటు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం కుట్ర వెనుక డీఎంకే మాజీ […] -
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
Mavigan vs Amaravati: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ‘మావిగన్’ అజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు ‘మావిగన్ వర్సెస్ అమరావతి’గా మారనున్నాయని పేర్కొంటూ, ప్రజలు ఏ విధానానికి మద్దతు ఇస్తారో ఎన్నికల్లో తేలిపోతుందని అన్నారు. ‘మావిగన్’ విధానమే మా అజెండా ‘మావిగన్’ పేరుతోనే ఎన్నికలకు వెళ్తామని, ప్రజలు ఇచ్చిన తీర్పుకే తాము […] -
Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
Online House Hunting Scams: ఆన్లైన్ వేదికలు మన జీవితంలోని ప్రతి రంగాన్ని మార్చినట్లే, ఇల్లు కొనుగోలు చేసే విధానాన్ని కూడా పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు ప్రాపర్టీ డీలర్లను కలవడం, బ్రోచర్లు పరిశీలించడం ద్వారా ప్రారంభమయ్యే ఇంటి అన్వేషణ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతోంది. అనేక రకాల ప్రాపర్టీలను ఒకే చోట చూసే అవకాశం ఉండటంతో పాటు, ధరలు, ప్రాంతం, సౌకర్యాలు వంటి వివరాలను సులభంగా పోల్చుకునే వెసులుబాటు కూడా లభిస్తోంది. ఇటీవల చాలా మంది […] -
YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
YS Jagan: విజయవాడ సాయికృష్ణ కేసులో పోలీసు ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులను మాత్రమే బాధ్యులుగా చూపిస్తూ అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. సాయికృష్ణ రిమాండ్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే పై అధికారులను ఎలా కాపాడుతున్నారో స్పష్టంగా అర్థమవుతుందని ఆయన అన్నారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులు తీసుకువచ్చి కృష్ణలంక పోలీసులకు అప్పగించారని, దీనికి సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉందని జగన్ పేర్కొన్నారు. సాయికృష్ణ తల్లి, బంధువులు సీపీ, […] -
YS Jagan: పీఎస్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో చట్టవ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గతంలో రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరిగేదని, ఇప్పుడు మాత్రం “రెడ్‌బుక్ రాజ్యాంగం”, పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న లాకప్ మరణాలపై చర్చ జరుగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారి గొంతులు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విభేదించే స్వరాలను అణచివేస్తున్నారని జగన్ […] -
Pithapuram Police: పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
Pithapuram Police: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ రావణ్‌ను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఏలూరులో జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్‌లపై రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పిఠాపురానికి […] -
Steel Taps cleaning Tips: స్టీల్ ట్యాప్‌లు కొత్తవిలా మెరవాలంటే.. ఈ చిట్కా తప్పక ట్రై చేయండి
Steel Taps cleaning Tips: వంటగది లేదా బాత్రూమ్లోని స్టీల్ ట్యాప్‌లు కాలక్రమేణా నీటి మరకలు, సబ్బు అవశేషాలు, దుమ్ము పేరుకుపోవడం వల్ల తమ మెరుపును కోల్పోతాయి. ఎంత కడిగినా జిడ్డు మరకలు పోవు.. దీంతో చాలా మంది ఖరీదైన క్లీనర్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఇంట్లోనే లభించే కొన్ని సాధారణ పదార్థాలతో సమర్థవంతమైన క్లీనర్‌ను తయారు చేసుకుని ట్యాప్‌లను సులభంగా శుభ్రం చేయవచ్చు. ఈ మూడు పదార్థాలు చాలు.. ఈ మూడు పదార్థాలను ఉపయోగించి ఇంట్లోనే క్లీనర్‌ను […] -
Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
Chennai Crime: ప్రియురాలి పుట్టినరోజుకు ఐఫోన్ బహుమతిగా ఇవ్వాలనే ఆశతో ఓ యువకుడు చైన్ స్నాచింగ్‌కు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని అమైందకరై ప్రాంతానికి చెందిన సరవణన్ అనే యువకుడు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఐఫోన్ కొనుగోలు చేసేందుకు డబ్బు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో సరవణన్ నంబర్ ప్లేట్ లేని బైక్‌పై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌కు ప్రణాళిక రచించాడు. గుర్తుపట్టకుండా ఉండేందుకు […] -
NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్ఎస్టీఆర్) పరిధిలో ఆంక్షలు విధించారు అధికారులు.. ఇవాళ్టి నుంచి మూడు నెలల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.. అంటే.. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు నెలలపాటు జనసంచారంపై పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పులుల పునరుత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. వర్షాకాలమైన జూలై, […] -
Homemade Face Mask: 50 ఏళ్ల వయస్సులోనూ 30 ఏళ్ల మెరుపు.. ఇంట్లోనే తయారయ్యే సహజ ఫేస్ మాస్క్ ఇదే!
Homemade Face Mask: కాలుష్యం, దుమ్ము, ఎండ ప్రభావం వల్ల చర్మం సహజ కాంతిని కోల్పోవడం సాధారణ సమస్యగా మారింది. దీంతో చాలా మంది ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులు, పార్లర్ ట్రీట్మెంట్లపై ఆధారపడుతున్నారు. అయితే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచేందుకు ఇంట్లోనే సహజ పదార్థాలతో తయారు చేసుకునే హెర్బల్ ఫేస్ మాస్క్ కూడా మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఫేస్ మాస్క్‌లో ఉపయోగించే పదార్థాలు ఈ ఫేస్ మాస్క్‌లో ఉపయోగించే పదార్థాలన్నీ సహజమైనవే. గులాబీ రేకుల పొడి, నారింజ […]
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!