(ఆగస్టు 22న ‘ఇడియట్’కు 20 ఏళ్ళు) ‘మాస్ మహరాజా’గా నేడు సాగుతున్న రవితేజకు స్టార్ డమ్ తీసుకు వచ్చిన చిత్రం ‘ఇడియట్’. అంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన ‘ఇట్లు శ్రావణీసుబ్రమణ్యం’ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఆ తరువాత వారిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం ‘ఇడియట్’. అందువల్ల మొదటి నుంచీ ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా పూరి జగన్నాథ్ ఇదే కథతో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా ‘అప్పు’ […]
(ఆగస్టు 22న ‘గోకులంలో సీత’కు 25 ఏళ్ళు) పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘గోకులంలో సీత’ అంటే అందరూ ఆశ్చర్యపోవచ్చు. అంతకు ముందే ఆయన ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’తో హీరోగా పరిచయం అయ్యాడు కదా అనీ అనవచ్చు. అయితే ఆ సినిమాలో ఆయన పేరు కేవలం కళ్యాణ్ మాత్రమే. ‘గోకులంలో సీత’ తోనే ‘పవన్’ అన్న పేరు కళ్యాణ్ ముందు చేరింది. కావున పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘గోకులంలో సీత’. ఈ […]