Vijay : క్లాసిక్ హిట్ సినిమాను రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని సుమంత్ హీరోగా ఆకాంక్ష సింగ్ ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించిన చిత్రం మళ్ళీ రావా. 2017 లో వచ్చిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంతో తెలుగు సినిమాకు ఎంట్రీ ఇచ్చింది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిచిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. వరుస ఫ్లోప్స్ తో సతమతమవుతున్న సుమంత్ మళ్ళి రావాతో సూపర్ హిట్ అందుకున్నాడు. మనసును హత్తుకునే క్లీన్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.
Also Read : MIRAI : తేజ సజ్జా ‘మిరాయ్’కు బాలీవుడ్ నిర్మాత భారీ డీల్
Also Read
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
అయితే ఈ సినిమాలో మొదట అనుకున్న హీరో అక్కినేని సుమంత్ కాదట. ఈ విషయాన్ని స్వయంగా ఈ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెలిపాడు. ఈ దర్శకుడి లేటెస్ట్ చిత్రం కింగ్డమ్ ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని తెలియజేసాడు. గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ’ పెళ్లి చూపులు రిలీజ్ రోజు మళ్ళీ రావా’ కథ విజయ్ కు కథ చెప్తే సమోసాలు పెడితె తినినువ్వు చెప్పే కథ నాకేమి ఎక్కట్లేదు. ఈ సినిమా వద్దులే అని చెప్పి వెళ్ళాడు. దాంతో అక్కినేని సుమంత్ తో ఆ సినిమా చేయడం హిట్ అవడం జరిగింది’ అని అన్నాడు. అలా తన కెరీర్ లో గుర్తుండిపోయే ఒక క్లాసిక్ లవ్ స్టోరీ సినిమాను విజయ్ దేవరకొండ వదులుకున్నాడు. ఇలా సుమంత్ కెరీర్ లో క్లాసిక్ హిట్ అందుకున్నాడు. అప్పుడు సెట్ అవని ఈ ఇద్దరి కాంబో దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత కింగ్డమ్ రూపంలో ఈ నెల 31న ఆడియెన్స్ ముందుకు వస్తోంది.
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!