Tollywood : సినీ కార్మికుల 4వ రోజు సమ్మె.. నేడు ఛాంబర్ లో కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్మిక సంఘాల బంద్ కారణంగా టాలీవుడ్ లో షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సినీ కార్మికులకు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. నెడు జరగబోయే సమ్మె వివరాలను ప్రకటించారు ఫెడరేషన్ కార్మికులు. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చల జరగనున్నాయి. వేతనాల పెంపు విషయంలో అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తెసుకోవాలని చూస్తున్నారు. చర్చలు తరువాత మధ్యాహ్నం ఎఫ్ డి సి చెర్మెన్, నిర్మాత దిల్ రాజు ను కలవనున్నారు ఫెడరేషన్ సభ్యులు. ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డిని కలవబోతున్నారు.
Also Read : Pawan Kalyan : స్పీడ్ స్టార్ పవర్ స్టార్.. ఉస్తాద్ ఆల్మోస్ట్ ఫినిష్
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవిని కలుస్తామని చెప్పారు ఫెడరేషన్ నాయకులు. చిరంజీవి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నారు ఫెడరేషన్ సభ్యులు. సినీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ రెండు. ఒకటి కార్మికుల వేతనాలు పెంచాలి. రెండు పెంచిన వేతనాలు ఏరోజుకారోజే ఇవ్వాలి. నేడు జరిగే చర్చల్లో నిర్మాతలు పెట్టిన రూల్స్ సవివరంగా తెలుసుకొని డిసైడ్ అవుతాం. పీపుల్స్ మీడియా నిర్మాత విశ్వప్రసాద్ ఇక్కడ స్కిల్స్ లేవు అని చెప్పడం దుర్మార్గం అని అన్నారు ఫెడరేషన్ సభ్యులు. ఫెడరేషన్ సభ్యులు నిన్న నందమూరి బాలకృష్ణను కలిశారు. త్వరలోనే ఈ సమస్యకు పరిస్కారం చేస్తామని బాలయ్య చెప్పారన్నారు. నేడు ఫిలిం ఛాంబర్ తో జరిగే చర్చలతో కార్మికుల సమ్మె పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు ఫెడరేషన్ సభ్యులు. అటు నిర్మాతలు త్వరగా ఈ ఇష్యు క్లియర్ ఐతే షూటింగ్స్ రీ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!