Pawan Kalyan : స్పీడ్ స్టార్ పవర్ స్టార్.. ఉస్తాద్ ఆల్మోస్ట్ ఫినిష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హరిహర వీరమల్లు ను ప్రమోషన్స్ హడావిడి ముగిసిన వెంటనే గ్యాప్ లేకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు పవర్ స్టార్. ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మిస్తున్నారు.
Also Read : Jr. NTR : వార్ – 2 వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోర్షన్ ను చక చక ఫినిష్ చేసేస్తున్నారట. అందుకు అనుగుణంగా పవర్ స్టార్ కూడా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారట. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో నిర్మాత నవీన్ మాట్లాడుతూ ‘ ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కు ఇంకో వారం షూట్ మాత్రమే ఉంది. అది కాకుండా రిమైనింగ్ సినిమా ఇంకో ఇరవై నుండి ఇరవై ఐదు రోజులు షూట్ బ్యాలెన్స్ ఉంది. ఇప్ప్పుడు బంద్ వలన కాస్త డిలే అయింది. షూటింగ్స్ తిరిగి స్టార్ట్ కాగానే పవన్ కళ్యాణ్ షూట్ ను స్టార్ట్ చేసి ఫినిష్ చేస్తాం. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుమాస్ ప్రేక్షకులు, యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని ‘ అని అన్నారు. మొత్తానికి పోలికల్ రీజన్స్ కారణంగా పక్కన పెట్టిన సినిమాలను ఇప్పడు ఒక్క్కొకటిగా ఫినిష్ చేస్తు ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!