Exclusive : వార్ 2.. ఎండ్ కార్డ్స్ లో ఊహించని సర్ప్రైజ్.. గెట్ రెడీ ఫర్ డబుల్ బొనాంజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ నిమిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
Also Read : South Stars : 60 ఏళ్ల వయసులో అల్లాడిస్తున్న సీనియర్ హీరోలు
Also Read
- Rashmika-Mysaa: కల్యాణి ప్రియదర్శన్ రికార్డుపై రష్మిక కన్ను.. ‘మైసా’తో చరిత్ర సృష్టిస్తుందా?
- Death Threat: బిగ్ బీ కుటుంబానికి మరో బిగ్ వార్నింగ్.. అమితాబ్, అభిషేక్‌లను టార్గెట్ చేశామంటూ గ్యాంగ్‌స్టర్ సంచలనం.!
- Varanasi Update: ఇదొక అప్డేటే.. అసలైన బ్లాస్ట్ కోసం వేచి చూడాల్సిందే!
- Dhanush-Mammootty: మమ్ముట్టి సర్.. మరోసారి ఇలా రాకండి ప్లీజ్.. ధనుష్ కామెంట్స్ వైరల్!
“YRF స్పై యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వార్ 2 ఎండ్ క్రెడిట్ రోల్ క్రేజీ సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. ఈ స్పై-వర్స్ నుండి రాబోయే రెండు సినిమాల ప్లాట్ పాయింట్లను రివీల్ చేయబోతున్నారని ముంబై వర్గాల సమాచారం. YRF ప్రేక్షకులకు మరియు అభిమానులకు ఈ స్పెషల్ సర్పైజ్ కు షాక్ అవుతారని టాక్. అందుకే వార్ 2 సినిమా చూసేసి హడావిడిగా బయటకు రాకుండా దాని ఎండ్ క్రెడిట్లు కూడా తప్పక చూడాలని చెప్తున్నారు. YRF స్పై యూనివర్స్‌ను మార్వెల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇప్పుడు రాబోయే రెండు అప్డేట్డ్స్ ఏంటి అసలు దేని గురించి అనే క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్. వార్ 2 యొక్క ఎండ్ క్రెడిట్లలో కొత్త పాత్రలు ప్రవేశపెడతారా లేదా కొత్త చిత్రం ప్రకటించబడుతుందా అని తెలుసుకోవడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. మరి వార్ 2 ఎండ్ టైటిల్స్ లో వచ్చే సప్రైజ్ లో కనిపించబోయే హీరో ఎవరో చూడాలి.
తాజావార్తలు
-
Rashmika-Mysaa: కల్యాణి ప్రియదర్శన్ రికార్డుపై రష్మిక కన్ను.. ‘మైసా’తో చరిత్ర సృష్టిస్తుందా?
-
Death Threat: బిగ్ బీ కుటుంబానికి మరో బిగ్ వార్నింగ్.. అమితాబ్, అభిషేక్‌లను టార్గెట్ చేశామంటూ గ్యాంగ్‌స్టర్ సంచలనం.!
-
ASEAN Summit 2026: ప్రపంచానికి ఇప్పుడు శాంతి, స్థిరత్వమే అత్యవసరం.. ఆసియాన్ సదస్సులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Rahul Gandhi Reveals Dating Story: తన తల్లిదండ్రులు ప్రేమలో పడిన రెస్టారెంట్‌కే గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన రాహుల్ గాంధీ.. ఆసక్తికర విషయాలు!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
ట్రెండింగ్
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!