-
Vishwak Sen: ఒక్క హిట్టు కూడా లేని దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చిన మాస్ కా దాస్..?
ఈ ఏడాది ఆరంభంలో గామి, ఇటీవల గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలు రిలీజ్ చేసాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం రామ్ నారాయణ్ అనే నూతన డైరెక్టర్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానేర్ లో “లైలా” అనే సినిమాను ఇటీవల ప్రారంభించాడు విశ్వక్ సేన్. కాగా లైలా చిత్రంలో తొలిసారి అమ్మాయి పాత్రలో కనిపించనున్నాడు విశ్వక్. అందుకోసం తగిన మెళుకువలు కూడా నేర్చుకొంటున్నాడు. ఈ చిత్రం విశ్వక్ కేరీర్ లో నిలిచిపోయే సినిమా అవనుందని ఇండస్ట్రీ […] -
RajtarunLavanya : నార్సింగిలో రాజ్ తరుణ్ లవర్ లావణ్య హై డ్రామా.
రాజ్ తరుణ్ లావణ్యల కేసు వ్యవహారం వాదోపవాదనలు, ఆరోపణలతో డైలీ సీరియల్ లా సాగుతోంది. తనను మోసం చేసాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా వాడుకొని, డ్రగ్స్ కేసులో ఇరికించి, ప్రస్తుతం మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో లివింగ్ రేలేషన్ లో ఉంటూ, నన్ను దూరం పెట్టాడని, నాకు మిరే న్యాయం చేయాలని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య. రాజ్ తరుణ్ చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు […] -
Mokshagna : నందమూరి వారసుడి ఎంట్రీ ఇక లాంఛనమే..!
నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసి చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండస్ట్రీలో సీనియర్ హీరోలలో మెగాస్టార్ వారసుడి ఎంట్రీ ఇవ్వడం స్టార్ గా ఎదగడం చకాచకా జరిగిపోయాయి. మరో సీనియర్ హీరో అక్కినేని నట వారసులలో నాగచైతన్య, అఖిల్ అరగేట్రం చేసారు. ఇక మిగిలింది నందమూరి వారసుడు, దగ్గుబాటి వారసుడు. వీరిలో దగ్గుబాటి వెంకటేష్ కుమారుడు ప్రస్తుతం ఉన్నత విద్యనభ్యసిస్తు ప్రస్తుతం విదేశాలలో ఉన్నాడు. ఇక నందమూరి వారసుడు మోక్షజ్న తారకరామతేజ, ఈ యంగ్ లయన్ […] -
Kanguva Director Shiva : మా మంచి తెలుగు వారు…తమిళ్ వాళ్లు అలా కాదు…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు. కంగువ మోషన్ పోస్టర్, ఫస్ట్ టీజర్ ఆడియన్స్ లో ఈ మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. కాగా డైరెక్టర్ శివ కంగువ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఛానల్ తో ముచ్చటిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు సినిమా ప్రేక్షకులు […] -
Jr.Ntr : దేవర నుండి అదిరిపోయే న్యూస్..ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవర. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ ప్రతిపక్ష నాయకుడిగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల దేవర నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్, ఫస్ట్ సింగిల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్, కొరటాల టేకింగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా దేవర నుండి […] -
Gautham Menon: ముచ్చటగా మూడోసారి.. కానీ అక్కడ మొదటిసారి.
సమంత, నాగచైతన్య జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఏ మాయ చేసావే. ఆ సినిమాతోనే సమంతను తెలుగు సినీ పరిశ్రమలో లాంఛ్ చేసాడు దర్శకుడు వాసుదేవ్ మీనన్. తొలి చిత్రంలో జేస్సి పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలనే కాకుండ నాగ చైతన్య ప్రేమను సైతం గెలిచింది, తనకుతొలి చిత్రంతో మంచి గుర్తిపు ఇచ్చిన దర్శకుడితో ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాలో నటించింది సమంత. ఆ చిత్రం తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ అయిహిట్ గా […] -
Raj Tarun : తిరగబడరసామీ థియేట్రికల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
రాజ్ తరుణ్ గత వారం రోజుల నుండి తెలుగు చిత్ర సీమలో ఈ హీరో పేరు వినిపించినంతగా మరేహీరో పేరు వినిపించలేదు. ఇతగాడి మాజీ ప్రియురాలు లావణ్య అతడిపై కేసు పెట్టడం, మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్ బయటకు రావడంతో రాజ్ తరుణ్ వ్యవహారం రచ్చకెక్కింది. ఇరువురు వాదనలు, పరస్పర ఆరోపణలతో రోజుకో మలుపు తిరుగుతోంది వీరిద్దరి వ్యవహారం. కాగా […] -
Sudheer babu: హరోం హర ఓటీటీ విడుదల వాయిదా..?
నవ దళపతి సుధీర్ బాబు హీరోగా మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన చిత్రం హరోం హర. జ్ఞాన సాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కుప్పం నేపథ్యంలో సాగిన ఈ చిత్రంపై సుధీర్ బాబు చాల నమ్మకం పెట్టుకొన్నాడు. జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. దాంతో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న సుధీర్ బాబు ఆశ సగంలో ఆగిపోయింది. కాని ఈ చిత్రం ఓటీటీ రైట్స్ మంచి […] -
Kiran Abbavaram: ఆ సినిమా రైట్స్ కోసం పోటీ.. ఎవరికి దక్కేనో..?
కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీకి అడుగు పెట్టి చాల కాలం అవుతోంది. ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చేసాడు కానీ SR కళ్యాణమండపం ఒక్కటే సాలిడ్ హిట్. రొటీన్ మాస్ కథలతో సినిమాలు చేయడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. తత్వం బోధపడి కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి కొత్త కథలు వినే పనిలో ఉన్నాడు ఈ హీరో. తాజాగా దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు నూతన దర్శకులతో ఓ చిత్రన్ని ప్రారంభించాడు ఈ […] -
Sri vishnu : శ్రీ విష్ణుది చూసి ఆశ్చర్యపోతున్న సినీ వర్గాలు…ఇంతకీ ఏమిటది…?
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణం మొదలుపెట్టాడు శ్రీ విష్ణు. సన్నాఫ్ సత్యమూర్తి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి పలు చిత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు విష్ణు. అతిధి పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని హీరోగా మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ వంటి చిత్రాలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. చిన్న హీరోగా స్టార్ట్ అయ్యి నేడు మిడ్ రేంజ్ హీరోలలో విభిన్నమైన నటనతో […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..