-
Prabhas kalki: ఎట్టకేలకు దిగొచ్చిన కల్కి..!
రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి. క్లాస్ మాస్ అని తేడా లేకుండా ప్రతీ సెంటర్ లో రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. రెండవ వారంలోను స్టడీ కలెక్షన్స్ రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 950కోట్లు కొల్లగొట్టి రూ.1000 కోట్లు వైపు పరుగులు పెడుతోంది కల్కి. కాగా కల్కి రిలీజ్ నుండి రెండు వారాల పాటు టికెట్ రేట్ లు పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది ప్రభుత్వం. రెండు తెలుగు రాష్టాలలోను ఈ వెసులుబాటు దక్కింది కల్కి చిత్రానికి. అత్యధిక […] -
Raj Tarun Case : చిక్కుల్లో రాజ్ తరుణ్.. కేసు నమోదు
Case Filed on Raj Tarun: రాజ్ తరుణ్, లావణ్యల కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పి, డబ్బులు తీసుకొని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు దూరం పెట్టి, హీరోయిన్స్ తో అక్రమ సంబంధాలు పెట్టుకొని, ప్రస్తుతం నటి మాల్వి మల్హోత్రాతో రిలేషన్ లో ఉన్నాడని నటుడు రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిన విషయమే. కాగా […] -
Raviteja: సితార్ అంటూ వచ్చేసిన మాస్ మహారాజ్
మాస్ మహారాజ రవితేజ, పీపుల్స్ మీడియా నిర్మాణంలో వస్తున్న చిత్రం MR. బచ్చన్. రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్స్ నటిస్తోంది. మాస్ రాజాకు మిరపకాయ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ గత చిత్రాలు నిరాశ పరచడంతో అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాడు బచ్చన్ సాబ్. ఈ నేపథ్యంలో ఈ రోజు బచ్చన్ లోని ఫస్ట్ సింగిల్ ను విడుదల […] -
Satyamrajesh: పోలిమేరలో పోయించడానికి వస్తున్నారు..
సుమంత్ హీరోగా వచ్చిన సత్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు సత్యం రాజేష్. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అలరించాడు ఈ హాస్యనటుడు. కరోనా కాలంలో సత్యం రాజేష్ హీరోగా మా ఊరి పొలిమేర అనే వెబ్ సీరిస్ లో నటించాడు. 2021లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. హీరోగా తోలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు దక్కించుకోన్నాడు రాజేష్. పొలిమేర ఎండ్ లో […] -
Kiran Abbavaram: ‘క’థ మారింది…హిట్టు దక్కేనా..?
కిరణ్ అబ్బవరం హీరోగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ లో సాగే కథాంశంతో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రానికి “క” KA టైటిల్ ను ప్రకటించాడు ఈ హీరో. పాన్ ఇండియా భాషలలో రానుంది ఈ “క” చిత్రం. కాగా సుజీత్ – సందీప్ అనే ఇద్దరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో […] -
Shivrajkumar new movie: శివన్న ‘భైరవన కోనే పాఠ’ ఫస్ట్‌లుక్ విశేషాలు..
కన్నడ సూపర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ హీరోగా ‘భైరవన కోనే పాఠ’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల సప్త సాగరాలు దాటి రెండు భాగాలతో కన్నడతో పాటు తెలుగులో సూపర్ హిట్ కొట్టిన హేమంత్ రావు దర్శకత్వంలో రానుంది ఈ చిత్రం. కాగా ఈ చిత్రానికి సంబంధించి శివన్న ఫస్ట్‌లుక్ విడుదల చేశారు మేకర్స్. తెలుగులో భైరవుని చివరి పాఠం పేరుతో తీసుకువస్తున్న ఈ చిత్రానికి లెసన్ ఫ్రమ్ ఏ కింగ్… అనేది ఉపశీర్షిక. […] -
Dhanush rayan : పెద్దలకు మాత్రమే…వారికి నో ఎంట్రీ…
తమిళ అగ్రనటుడు ధనుష్, రీసెంట్ సినిమా కథల ఎంపిక ప్రతీ ఒక్కరిని ఆశ్చర్య పరుస్తోంది. నేటివిటికి దగ్గరగా ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒకే చేస్తున్నాడు. అసురున్, వాడా చెన్నయ్, కెప్టెన్ మిల్లర్, కర్ణన్ ఆ కోవలో వచ్చినవే. వేటికవే భిన్నమైన కథ, సహజత్వమైన కథనం ఉండే చిత్రాలు. ఇలా విభిన్నమైన సినిమాలతో వరుస హిట్లు కొడుతున్నాడు ధనుష్. కెరీర్లో 50వ సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ హీరో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించింన […] -
మా అల్లుడు వెరీగుడ్.. కెజిఎఫ్ – 2 తర్వాత కల్కి మాత్రమే..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తూ రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది కల్కి. సమీపంలో పెద్ద […] -
Ntr Devara Update: దేవర ముంగిట వారం రోజులు మాత్రమే..
జూనియర్ ఎన్టీఆర్, హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. RRR భారీ హిట్ తర్వాత యంగ్ టైగర్ నుండి రానున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అటు టైగర్ ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ లో జెండా పాతాలని పక్కా ప్రణాళికతో, హిందీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. […] -
Release Clash: పండగ రేస్ లో ఎవరు పైచేయి సాధిస్తారో..?
ఏదైనా పండుగ వచ్చిందంటే సినిమాలకు గోల్డెన్ డేస్ కింద లేక్క. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కోలాహలంగా ఉంటుంది. దాంతో పాటే నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. హాలిడే రోజు సినిమా విడుదల చేస్తే డే -1 భారీ నెంబర్ కనిపిస్తుంది. ఇక రానున్న వినాయక చవితికి ఇప్పటి నుండే థియేటర్ల బ్లాకింగ్ మొదలైంది. ఈ వినాయక చవితికి రెండు […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..