Viduthalai -2 : విడుదలై ఫస్ట్ లుక్ విడుదల..సేతుపతి విశ్వరూపం ..!
- విడుదలై -2 ఫిస్ట్ లుక్ విడుదల
- చివరి దశలో షూటింగ్
- ఈ ఏడాదిలో విడుదలకు సన్నాహకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూరి హీరోగా మారి తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై -1 లో నటిచింన సంగతి విదితమే. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం తమిళం, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సూరి నటనకు మంచి పేరుతో పాటు పలు అవార్డులు కూడా వరించాయి.
కాగా విడుదలై చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు దర్శకుడు వెట్రిమారన్. మొదటి భాగం గతేడాది రిలీజ్ కాగా పార్ట్- 2 అనుకొని కారణాల వలన ఆలస్యం అవుతూవస్తోంది. సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విడుదలై పార్ట్ -2 ఫస్ట్ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. ఒక పోస్టర్ లో పొలంలో కత్తి పట్టి పరిగెడుతూ శత్రువులను వేటాడుతున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే విజయ్ సేతుపతి క్యారెక్టర్ తెలియజేసే విధంగా లుక్ ను రిలీజ్ చేసారు. ఇక రెండవ పోస్టర్ లో సినిమాలో తన భార్య పాత్ర పోషిస్తున్న మంజు వారియర్ తో సైకిల్ పట్టుకుని నిలబడిన పోస్టర్ ను విడుదల చేశారు. కాగా ఈ చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ లోని విజయ్ సేతుపతి లుక్ కోసం డే ర్యాగింగ్ టెక్నాలజీని ఉపయోగించినట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా రెడ్ జెయింట్ మూవీస్, గ్రాస్ రూట్ ఫిలిం కంపెనీ, ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. విడుదలై ఫస్ట్ లుక్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. షూటింగ్ ఫైనల్ దశలో ఉందని పోస్టర్ లో పేర్కొన్నాడు దర్శకుడు వెట్రి మారన్. వీలైనంత త్వరలో షూటింగ్ ముగించి విడుదల చేసేలా ప్లాన్ చేస్తుంది రెడ్ జెయింట్ ఫిలిమ్స్.
Also Read
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
Also Read: Nani: మరో సీక్వెల్ లో న్యాచురల్ స్టార్ నాని..దర్శకుడు ఎవరంటే..?
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!