Dheeraj Mogilineni : చిన్న సినిమాలకు ఇక నుండి ఒకటే రూల్ ..అదేమంటే..?
- పేకమేడలు నిర్మాతల సాహసం
- ఈ నెల 19న వరల్డ్ వైడ్ రిలీజ్
- డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేసిన ధీరజ్ మిగిలినేని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో చిన్న సినిమాల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఏవో పెద్ద బ్యానర్ సపోర్ట్ ఉంటె రిలీజ్ సమయంలో థియేటర్లు దొరుకుతాయి తప్ప, చిన్న నిర్మాతలకు థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు.మరో వైపు ఒక్కోసారి సినిమా బాగున్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. అందుకు కారణం లేకపోలేదు. చిన్న సినిమాలకు హిట్ టాక్ వచ్చి, మౌత్ టాక్ బాగుంటే తప్ప కలెక్షన్లు రావు. మల్టీప్లెక్స్ లో చిన్న సినిమాలకు టికెట్ ధర కూడా 175రూపాయలు ఉంటుంది. దీంతో ఫ్యామిలీతో సినిమా వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి.
కాగా ఈ నెల 19న ‘పేకమేడలు’ అనే చిన్న సినిమా ఒకటి విడుదల కాబోతోంది. బాహుబలిలో ముఖ్య పాత్ర పోషించిన రాకేష్ వర్రే ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని కొనుగోలు చేసారు. గత రాత్రి పేకమేడలు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ” ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు చాలా సినిమాలు చూసాను, కానీ పేకమేడలు చాలా బాగా నచ్చి ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేశాం. ఈ సినిమా అందరికి చేరేవిధంగా పైడ్ ప్రీమియర్స్ టికెట్ ధర -రూ .50 , శుక్రవారం రెగ్యులర్ షోస్ టికెట్ ధర రూ. 100 మాత్రమే ఉండేలా ఫిక్స్ చేసాం. చిన్న సినిమాలు బాగున్నపుడు అందరు థియేటర్ కు వచ్చి చూడాలంటే చిన్న నిర్మాతలు ఈ రూల్ పాటిస్తే వారి సినిమాలు ఎక్కువ మంది చూస్తారు” అని అన్నారు.
Also Read
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
Also Read: wedding invitation: ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానము..అందరూ ఆహ్వానితులే
తాజావార్తలు
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
-
Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..