-
Ram pothineni : డబుల్ ఇస్మార్ట్ కు..డబుల్ ఆఫర్..!
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తోన్న తాజ చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించగా ఆ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కించిన చిత్రమే డబుల్ ఇస్మార్ట్. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు విశేష స్పందన లభించింది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. కాగా డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ […] -
OTT release: ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగు పెడుతున్న సుధీర్ బాబు సినిమా..ఎప్పుడు ఎక్కడంటే..?
ఈ రోజుల్లో సినిమాలు థియేటర్లలో నిలబడాలంటే బలమైన కథ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తప్పనిసరి. ఏ మాత్రం స్టోరీ బాగలేకున్నా ప్రేక్షకులు థియేటర్ కు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఇక మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ‘నవ దళపతి’ గా బిరుదు పొందిన సుధీర్ బాబు ప్రధాన పాత్ర పోషించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘హరోం హర’. జ్ఞాన సాగర ద్వారక దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం హిట్ అయి తన ఫ్లాప్ […] -
Devi sri prasad : గచ్చిబౌలిలో రచ్చలేపనున్న దేవిశ్రీ..
సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీపరిశ్రమలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇప్పుడంటే తమన్ పోటీ వచ్చి కొంచం స్లో అయ్యాడు కానీ ఒకానొక టైమ్ లో స్టార్ హీరోల ప్రతిసినిమాకు దేవిశ్రీప్రసాద్ పేరు ఉండాల్సింది. అంతగా తన హావ నడిచింది. దేవి శ్రీ సరైన ఆల్బమ్ ఇస్తే అది ఎంతటి సెన్సేషన్ అవుతుందో పుష్ప సినిమానే ఒక ఉదాహరణ. దేవి సినిమాలకు సంగీతంతో పాటు మ్యూజిక్ లైవ్ షోలు కూడా […] -
Kiran Abbavaram: ‘క’ ట్రైలర్ వచ్చేసింది.. కిరణ్ ది మాములుగా లేదుగా ..?
కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం “క”. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్నాడు. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు ఈ యంగ్ హీరో. రొటీన్ కథలకు స్వస్తి చెప్పి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ నేపథ్యంలో సాగే కథాంశాన్ని ఎంచుకొని అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నేడు ఈ యంగ్ హీరో పుట్టిన రోజు సందర్భంగా క చిత్రం ట్రైలర్ విడుదల చేశారు. ఎలా ఉందొ సారి చూద్దాం రండి..? టీజర్ […] -
USA : ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆకస్మిక మృతి…
ఓవర్ సీస్ లో ఎన్నో తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ హ వ్యవహరించిన ఫికస్ డిస్టిబ్యూషన్ సంస్థ అధినేత హరీష్ సజ్జ ఆకస్మిక మరణం చెందారు. అట్లాంటాలోని ఇంట్లో ఉండగా అకస్మాతముగా గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికె అయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు . కాగా USAలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలలో ఒకటైన ఫికస్కు చెందిన హరీష్ సజ్జా రాఖీ చిత్రంతో యుఎస్ డిస్ట్రిబ్యూటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ చిత్రం సక్సెస్ కావడంతో […] -
Mega star : విశ్వంభరుని సంగీత కచేరి పనులు ప్రారంభం…
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. మెగాస్టార్ కు జోడిగా స్టార్ హీరోయిన్ త్రిష, ఆషిక రంగనాధ్ నటిస్తున్నారు. బింబిసార వంటి సూపర్ హిట్ చిత్రాన్నీ డైరెక్ట్ చేసిన వశిష్ఠ విశ్వంభరకు దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తయారవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ఇటీవల ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. విస్వంభర చిత్రానికి MM. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ను బెంగుళూరులో ప్రారంభించినట్టు పోస్టర్ రిలీజ్ చేసింది […] -
Akshay kumar: సమోసా తింటావా..అయితే నా సినిమాకు రా..ఇంతకి ఏమిటా సంగతి..?
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్(అక్కి ) తాజా చిత్రం ‘సర్ఫిరా’. తమిళ హీరో సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ కు అఫీషియల్ రీమేక్ సర్ఫిరా. ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ రీమేక్ కు దర్శకత్వం వహించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అక్షయ్ ఫ్లాప్ ల పరంపరను కంటిన్యూ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అక్షయ్ కుమార్ సినిమా అంటేనే ప్రేక్షకులు ముఖం చేస్తున్నారు. ‘సర్ఫిరా’ చిత్రానికి మినిమం […] -
Director clash : నాగి vs సందీప్ బ్లడ్ వార్…ఇంతకీ తప్పెవరిది..?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898ఎడి. ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. కాగా కల్కి చిత్రం సూపర్ హిట్ అయి వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడు. బ్లడ్, భూతు, అశ్లీలత, రెచ్చగొట్టే వంటి అంశాలు లేకుండా తీసిన […] -
Darling; చిన్న సినిమా..పెద్ద బిజినెస్
పెళ్లి చూపులు సినిమాతో హాస్య నటుడిగా సినీరంగ ప్రవేశం చేసాడు ప్రియదర్శి. ఆ చిత్రంలో తనదైన మార్క్ కామెడీతో అలరించాడు. ఒకవైపు హాస్యనటుడిగా మెప్పిస్తూ, మరోవైపు కథా బలం ఉన్న చిత్రాలలో హీరోగా నటిస్తూ మెప్పించాడు. ముఖ్యంగా వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలోని తన నటనతో ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాడు దర్శి. తాజగా ప్రియదర్శి హీరోగా నభా నటేష్ హీరోయిన్ గా వస్తోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. డైరెక్టర్ అశ్విన్ రామ్ […] -
Aswani Dutt: నక్క తోక నాలుగు సార్లు తొక్కిన నిర్మాత అశ్వినీదత్..కారణం ఏంటో తెలుసా..?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తూ రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది కల్కి. భారతీయుడు -2కు […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..