Shocking : ఓవర్సీస్ ‘OG’ డిస్ట్రిబ్యూటర్ సంఘ విద్రోహి.. మా థియేటర్స్ లో ‘OG’ రిలీజ్ చేయడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ యక్ష్ణన్ చిత్రం OG. భారీ హైప్ తో భారీ ఎత్తున ఈ నెల న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు ఓవర్సీస్ లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ థియేటర్స్ చైన్ అయినటువంటి యార్క్ సినిమా OG సినిమాను తమ థియేటర్స్ లో రిలీజ్ చేయడం లేదని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ‘ ప్రేక్షకులకు ”ఓజీ” సినిమా యొక్క రాబోయే అన్ని షోస్ ను రద్దు చేయాలనే కఠినమైన నిర్ణయం యార్క్ సినిమాస్ తీసుకుందని మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము. ఉత్తర అమెరికాలో ఈ సినిమా పంపిణీదారుల విషయంలో కల్చరల్, రాజకీయ శక్తులుకు సంబంధం ఉంది. కాబట్టి ప్రేక్షకుల సురక్షితం, సెక్యూరిటీ విషయంలో యార్క్ సినిమాస్ ఆందోళన చెందుతోంది. అందుకారణంగా OG సినిమా షోలను క్యాన్సిల్ చేశాం. ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నామని తెలియజేస్తున్నాం. సినీ ప్రేక్షకులకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. ముందుగానే టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికీ పూర్తిగా తిరిగి చెల్లిస్తాము. మాకు మా ఉద్యోగులు మరియు ప్రజల భద్రత మా ప్రధాన ప్రాధాన్యత.
Also Read : Tollywood : ఓవర్సీస్ కంటెంట్ డెలివరి చేయలేక చేతులెత్తేసిన ‘స్టార్’ సినిమా మేకర్స్
Also Read
- Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
- Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
- JSS Vardhan: 'ది ట్రెయిటర్స్'లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
- మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
నార్త్ అమెరికాలో OG సినిమాకు వచ్చే కలెక్షన్స్ ను పెంచి చెప్పాలని, అలా చేస్తే నార్త్ అమెరికాలో రిలీజ్ కాబోయే తర్వాతి బిగ్ బడ్జెట్ సినిమాలు వాల్యూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని డిస్ట్రిబ్యూటర్ తరఫు వ్యక్తులు యార్క్ సినిమాస్ నుంచి కొన్ని రిక్వెస్టులు వచ్చాయి. నార్త్ అమెరికాలో సౌత్ ఏషియా ఫిల్మ్ ఇండస్ట్రీ నియంత్రణ చేసేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటారు. ఈ వ్యక్తులు సామాజిక స్థితి మరియు రాజకీయ సంబంధాల ఆధారంగా దక్షిణాసియాలో సాంస్కృతిక విభజనను సృష్టిస్తున్నట్లు కూడా కనిపిస్తోంది. అటువంటి అనైతిక వ్యాపార పద్ధతులు, విధానాలను యార్క్ సినిమాస్ ఒప్పుకోదు. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో అందరు అభివృద్ధి చెందడానికి మద్దతు ఇస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది. దక్షిణాసియా చిత్రాలకు సంబంధించి యార్క్ సినిమా యొక్క ఆర్డక వ్యాహారాలు, బాధ్యతలకు సంబంధించి వివరాలను పంపిణీదారులు లేదా వారికి చెందిన వారు భారతదేశంలోని కొన్ని ఆన్లైన్ మీడియాకు తప్పుడు ప్రకటనలు చేశారు. యార్క్ సినిమాస్ అటువంటి ప్రకటనల ఖచ్చితత్వాన్ని నిస్సందేహంగా ఖండిస్తుంది మరియు తప్పుడు సమాచారాన్ని అందించడానికి బాధ్యత వహించే వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది’ అని పేర్కొంది. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ సినీవర్గాల్లో తీవ్ర చర్చనియాంశం అయింది.
⚠️ Press Release (Safety)#YorkCinemas #TheyCallHimOG#OGMovie #Update pic.twitter.com/xoLCVV5oEU
— York Cinemas (@yorkcinemas) September 22, 2025
తాజావార్తలు
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
-
Wings Over Ganga Air Show: వారణాసిలో ‘వింగ్స్ ఓవర్ గంగా’ ఎయిర్ షో.. వైమానిక ప్రదర్శనను వీక్షించనున్న ప్రధాని మోడీ
-
Tilak Varma: డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ గంభీర్ మాటలు గుర్తు చేసుకుని తిలక్ వర్మ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!