-
Tollywood: ఒక్క క్లిక్ మూడు టాప్ అప్ డేట్స్.. అవేంటంటే..?
ప్రకృతి విలయంతో కేరళ అతలాకుతలం అయిన సంగతి చూస్తూనే ఉన్నాం, ముఖ్యంగా వయనాడ్‌లో వరదల దాటికి కొండ చరియలు విరిగిపది వందల మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు. వయనాడ్ వరద భాదితుల సహాయార్థం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళ హీరో సూర్య, జ్యోతిక, హీరో కార్తీ వయనాడ్ వరద బాధితులకు తమవంతుగా 50 లక్షల రూపాయల నగదును సాయంగా అందించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆసియన్ […] -
Prabhas: కల్కి OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దీపికా పడుకొనే ముఖ్య పాత్రలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1100కోట్లు కలెక్షన్స్ రాబట్టి రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొట్టి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.ఓవర్సీస్ లో కల్కి హంగామా ఇంకా […] -
Keerthy Suresh: ఆగస్టు 15 సినిమాల రేస్ లో రఘు తాత..కీర్తి మెప్పిస్తుందా..?
నేను శైలజ చిత్రంతో తటాలీవుడ్ లో అడుగుపెట్టింది తమిళ నాయకి కీర్తి సురేష్, ఆ చిత్రం సూపర్ హిట్ తో టాలివుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి. ఆలా మహానటి చిత్రంలో అవకాశం దక్కించుకుంది కీర్తి సురేష్. ‘మహానటి’ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ పాత్రలో కీర్తి తప్ప మరొకరు నటించలేరెమో అనేలా ఒదిగిపోయి ప్రేక్షకులతో కంటతడి పెట్టించింది కీర్తి. ఇటీవల టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గినా కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. కీర్తి […] -
Tollywood :సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు..
ఇటీవల ఫిలిం చామ్బర్ లో జరిగిన ఎన్నికల్లో భారత్ భూషణ్ ప్రత్యర్థి ఠాగూర్ మధుపై 12 ఓట్ల తేడాతో గెలుపొందారు, అలాగే ఉపాధ్యక్షునిగా అశోక్ కుమార్ 10 ఓట్ల తేడాతో వైవియస్ చౌదరిపై గెలుపొందిన సంగతి తెలిసిన విషయమే. కాగా నేడు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనందున భరత్ భూషణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందించి తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలు మరియు గద్దర్ అవార్డ్స్ గురించి […] -
Ashwin Babu: నేడే విడుదల.. ఈ లోగా మరోటి స్టార్ట్ చేసిన అశ్విన్ బాబు
జీనియస్ సినిమాతో అరంగేట్రం చేసిన హీరో అశ్విన్ బాబు ఇటీవల వరుస సినిమాలు చేస్తున్నాడు. గతేడాది హిడింబ సినిమాతో ప్రేక్షకులను పలరిచించాడు. ఈ ఏడాది శివం భజే చిత్రంతో వచ్చాడు. అదే దారిలో మరొక సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అశ్విన్. డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ […] -
Niharika : కొణిదెల క్లింకార, రామ్ చరణ్ లపై నిహారిక ఆసక్తికర కామెంట్స్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిన విషయమే. తమ ఇంటి అదృష్టానికి క్లీంకార అని నామకరణం చేశారు మెగా దంపతులు.కానీ ఇప్పటి వరకు క్లీంకార ఫోటో ఒక్కటి కూడా బయటకు రాలేదు. కొన్ని ఫోటోలు వచ్చిన వాటిలో ఎక్కడా కూడా పేస్ రివీల్ చేయలేదు. తమ అభిమాన హీరో ముద్దుల తనయను చూడాలని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు. Also Read: Venkatesh: భార్య […] -
Venkatesh: భార్య ఉండగా ప్రియురాలుతో వెంకీ మామ పోరాటం.. మ్యాటర్ ఏంటంటే..?
భగవంత్ కేసరి చిత్రంతో మూస కథలు, ఫోర్స్ డ్ కామెడీకి స్వస్తి పలికాడు డైరక్టర్ అనిల్ రావిపూడి. బాలయ్యను సరికోత్తగా చూపించి ఆశ్చర్య పరిచాడు. తననుండి ఇక నుండి కంటెంట్ బేస్డ్ సినిమాలు వస్తాయని ఇటివల తెలిపాడు అనిల్. ఈ తరుణంలో మరొక సీనియర్ విక్టరీ వెంకీతో మరొక చిత్రాన్ని మెుదలు పెట్టాడు. విభిన్న కథ,కధనంతో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడు ఈ ఒంగోలియన్. గతంలో వెంకీ మామకు రెండు సూపర్ హిట్లు అందించాడు ఈ కుర్ర డైరక్టర్.తాజా […] -
Tollywood : సినిమా అవకాశాల పేరుతో యువతిపై అసిస్టెంట్ డైరెక్టర్ అత్యాచారం
రంగుల ప్రపంచంలో హీరో, హీరోయిన్లుగా రాణించాలని ఎందరో వస్తుంటారు. తమ ప్రతిభను నమ్ముకుని, స్వశక్తితో పైకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వారిపైనే కన్నేసే కామాంధులు కోకొల్లలు. అవకాశాలు రావాలంటే కమిట్ మెంట్ ఇవ్వాలని వేధించే వారి సంఖ్య లెక్కే లేదు. ఈ వ్యహారంపై కొందరు హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి గతంలో చూసాం. ‘మీ టూ’ అంటూ ఓ ఉద్యమాన్నే ప్రారంభించారు. ఎన్ని చేసిన ఎక్కడో అక్కడ సినిమా అవకాశాల పేరుతోజరిగే మోసాల […] -
Indian2: OTT రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న భారతీయుడు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఉలగనాయగన్ కమల్ హాసన్,భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో 1996 లో వచ్చిన చిత్రం భారతీయుడు. వ్యవస్థల్లో కురుకుపోయిన అవినీతిని అంతమొందించి, సామాన్యుడికి న్యాయం చేసేందుకు భారతీయుడు చేసిన పోరాటాలకు అటు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ ప్రేక్షకులతో పాటు హిందీ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. భారీ బడ్జెట్ తో రూపొందిన భారతీయుడుకు ఘాన విజయం కట్టబెట్టారు. ఈ చిత్రానికి సిక్వెల్ గా మరోసారి అదే కలయికలో భారతీయుడు-2 ను తెరకెక్కించాడు దర్శకుడు శంకర్. […] -
Devara: సెకండ్ సింగిల్ రిలీజ్ వేళ నిర్మాత నాగవంశీ ఆసక్తికర ట్వీట్..
నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తన్న సినిమా ‘దేవర’. jr,ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రానుంది దేవర. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ దేవర చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. మరొక బాలివుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా తెలుగు తెరపై కనిపించనున్నాడు. Also Read: Puri Jagannath: ఎటూ తెగని […]
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!