-
Chiranjeevi: మెగా విశ్వంభరుడు.. బర్త్ డే స్పెషల్
Megastar Chiranjeevi Birthday Special: కొణిదెల శివశంకర వరప్రసాద్ అంతగా తెలియదేమో గాని మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. తన నటన, డాన్స్, ఫైట్స్ తో యావత్ సినీ ప్రపంచాన్ని శాసించాడు చిరు. 1974 ఆగస్టు 22న మొగల్తూరులో అంజనా దేవి, వెంకట్రావు దంపతులకు జన్మించాడు వరప్రసాద్. ఏ ముహూర్తాన నాడు వరప్రసాద్ అనే పేరు పెట్టారో కానీ నేడు కొన్ని కోట్ల మంది అభిమానుల హృదయాల్లో కళామతల్లి వరప్రసాదంగా చిరస్థాయిగా నిలిచిపోయారు మెగాస్టార్. […] -
Tollywood: టాలీవుడ్ టుడే టాప్ న్యూస్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే…
నార్నె నితిన్ హీరోగా బన్నీ వాసు నిర్మించిన చిత్రం ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి. ఆగస్టు 15న మూడు భారీ సినిమాల మధ్య రిలీజ్ అయి ఆడియెన్స్ మౌత్ టాక్ తో ఇండిపెండెన్స్ డే విన్నర్ గా నిలిచింది ఆయ్. అయితే ఈ సినిమాలోని నటీనటులను అభినందించాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, చిన్న సినిమా పెద్ద హిట్ సాధించిందని, హ్యాట్రిక్ కొట్టాలని హీరో నితీన్ ను శుభకాంక్షలు తేలిపాడు బన్నీ. అందుకు సంబంధించి వీడియో రిలీజ్ […] -
TamilNadu BSP : స్టార్ దర్శకుడి మెడకు చుట్టుకున్న కె.ఆర్మ్ స్ట్రాంగ్ హత్య..?
తమిళనాడు బాహుజన సమాజ్ పార్టీ చీఫ్ కె.ఆర్మ్ స్ట్రాంగ్‌ను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తలు దారుణంగా చంపేశారు. అప్పట్లో హత్య వ్యవ్యహారం తమిళనాడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. కుల అహంకార వ్యక్తులే ఈ హత్య చేసారని దళిత సంఘాలు ఆందోళన చెప్పట్టాయి. కె.ఆర్మ్ స్ట్రాంగ్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఆయన ఒక లాయర్ కూడా. తమిళనాడులో న్యాయవాదులకు రక్షణలేకుండా పోయిందని ధర్నాలు చేపట్టారు. దీంతో ఈ కేసు వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకుని […] -
Pongal Release : 2025 సంక్రాంతి ఇప్పటికే హౌస్ ఫుల్.. రేస్ లోకి మరో స్టార్ హీరో..
వరుస సినిమాలతో యంగ్ హీరోలతో పోటి పడుతున్నాడు నందమూరి బాలక్రిష్ణ. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు. కానీ అదే నెలలో శంకర్ భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ 20న రానుండడంతో బాలయ్య సినిమా క్రిస్మస్ […] -
oscar winner: ఆస్కార్ అవార్డ్ విన్నర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల..
ఎమ్ వి ఆర్ స్టూడియోస్ పతాకం పై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా “వెడ్డింగ్ డైరీస్”. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ హీరో హీరోయిన్ గా నటించిన కుటుంబ కథా చిత్రం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రంలోని ట్రైలర్ ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గారు వీక్షించి విడుదల చేశారు. […] -
LION KING: ‘ముఫాసా ది లయన్ కింగ్’ కోసం టాలీవుడ్ కింగ్..
అడవి యొక్క అంతిమ రాజు ముఫాసా: ది లయన్ కింగ్ యొక్క వారసత్వాన్ని లోతుగా పరిశోధించడానికి సమయం ఆసన్నమైంది, 2019లో వచ్చిన ది లయన్ కింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆ చిత్రానికి సిక్వెల్ ముఫాసా: ది లయన్ కింగ్ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మహేశ్ తో పాటు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం […] -
Pushpa : విభేదాలకు చెక్ పెట్టేందుకు ఒకే వేదికపైకి బన్నీ- సుక్కు..
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ల లేటెస్ట్ సినిమా పుష్ప -2. ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న ఈ సినిమా ఏప్పటికప్పుడు విడుదల వాయిదా పడుతూ, షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఒకానొక దశలో చిత్ర దర్శకుడు సుకుమార్ కు హీరో అల్లు అర్జున్ కు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. బన్నీ గడ్డం కూడా తీసేయడంతో ఆ వార్తలకు మరింత ఊతం వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం చివరి షెడ్యూల్ […] -
Mahesh Babu: AMB సినిమాస్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఎదో తెలుసా..?
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు AMB సినిమాస్ ఒకటి. ఈ మల్టీప్లెక్స్ లో ఎంత ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తే అంత పెద్ద రికార్డుగా భావిస్తారు ఫ్యాన్స్. కేజిఫ్, సలార్, పుష్ప వంటి సినిమాలు ఇక్కడ రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. రాజమౌళి దర్శకత్వంలో తారక్, చరణ్ నటించిన RRR ఇప్పటి వరకు ఈ మల్టీప్లెక్స్ లో హయ్యెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. Also Read: Rajnikanth: […] -
Rajnikanth: వైజాగ్ లో కూలీకి 160 ఇచ్చిన తలైవా రజనీకాంత్..
గతేడాది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ ఎంతటి ఘాన విజయం సాధించిందో తెలిసిన సంగతే. వరుస దారుణ పరాజయలకు బ్రేక్ వేసి సూపర్ స్టార్ కు సూపర్ సక్సెస్ ఇచ్చింది జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇచ్చిన జోష్ తో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్. ప్రస్తుతం టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయ్యన్ లో నటిస్తూ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమాను పట్టాలెక్కించాడు రజని. Also Read: Chuttmalle: […] -
Chuttmalle: ట్రోలింగ్ సాంగ్ కు టన్నుల్లో రీల్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..
జూనియర్ ఎన్టీయార్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా దేవర. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ క్వీన్ జాన్వీ కపూర్ తారక్ తో ఆడిపాడనుంది. దేవర నుండి అనిరుద్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన ‘చుట్టమల్లే..’ పాట విపరీతమైన ట్రోలింగ్‌కు గురైంది. కానీ ఇప్పుడు అదే పాట సరికొత్త రికార్డు నెలకొల్పింది. రిలీజ్నాటి నుండి మిలియన్ వ్యూస్ రాబట్టిన చుట్టమల్లే సాంగ్ ఇప్పుడు ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది. లిరికల్ సాంగ్స్ వ్యూస్ పరంగా […]
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!