-
Hanu Raghavapudi: నాని కథతో ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘ఫౌజీ’..?
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ వరుస సినిమాలతో దూసుకువెళుతున్నాడు. టాలీవుడ్ లో ఏ ఇతర స్టార్ హీరో కూడా ప్రభాస్ స్పీడ్ ని అందుకోలేకపోతున్నారు. మొన్నా మధ్య సలార్ రిలీజ్ చేసాడు. నిన్నగాక మొన్న కల్కి విడుదలయి సూపర్ హిట్ టాక్ తో ఇటీవల ఏ హీరో సినిమా కూడా అనుకోని 50 రోజుల థియేట్రికల్ రన్ రెబల్ స్టార్ సాధించాడు. ఈ లోగా మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే పాన్ సినిమా షూటింగ్ […] -
Nithin: హ్యాట్రిక్ పై కన్నేసిన కుర్ర హీరో.. దసరా బరిలో ఆగస్టు 15 విన్నర్..?
చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్… వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్స్ తో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు నార్నె నితిన్. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు. […] -
Mega Star : చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ కి కళ్లను దానం చేసిన మురళీ మోహన్..?
అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం అత్యున్నతమైనదనేది నేటి మాట. మానవ జన్మకు మహా అవకాశమని, నేత్ర దానం తో అంధుల్లో వెలుగులు, అవయవదానంతో ఆరిపోయే ప్రాణాలకు ఆయుష్షును, పోతూ పోతూవేరొకరిజీవితంలో వెలుగులు నింపి, సరికొత్త జీవితాన్ని ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. చూపు లేని వారికి చూపును ప్రసాదించేలా నేత్రదానంలో కీలక పాత్ర పోషించటమే కాదు, ప్రమాదాల్లో ఉన్న వ్యక్తులకు సకాలంలో రక్తాన్ని అందించే సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ముందుంటుంది. […] -
Raksha Bandhan: అన్నా- చెల్లెలి అనుబంధం.. టాలీవుడ్ హీరోలకు వరం
ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు మోజులో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు రావట్లేదు గాని ఒకప్పుడు అన్నా – చెల్లెలి కథాంశంతో సినిమా వచ్చిందంటే సూపర్ హిట్ అవ్వాల్సిందే. అంతగా టాలీవుడ్ ప్రేక్షకులు కుటుంబ కథా చిత్రాలను ఆదరించేవారు. మన టాలీవుడ్ లో స్టార్ హీరోల నుండి కుర్ర హీరోల వరకు అన్నా చెల్లెలి సెంటిమెంట్ సినిమాలతో హిట్ కొట్టిన హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం పదండి.. మెగాస్టార్ చిరంజీవి – ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో అన్నా చెల్లెలి […] -
Lucky Bhaskar : లక్ కలిసి రాని లక్కీ భాస్కర్.. వెనక్కి తగ్గిన సల్మాన్
దుల్కర్ సల్మాన్ జోరు మీద ఉన్నాడు. అటు మలయాళం ఇటు స్ట్రయిట్ తెలుగు సినిమాల షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నాడు దుల్కర్. దుల్కర్ కు ఇప్పుడు తెలుగులో మంచి మార్కట్ ఏర్పడింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ డెబ్యూ మూవీ సీతారామం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ జోష్ లోనే మరొక స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తున్నాడు సల్మాన్. […] -
Fans Special: అన్నా.. మళ్ళీ హిట్టు ఎప్పుడు కొడతావ్ అన్న.. ఫ్యాన్స్ భావోద్వేగం..
సొంత కష్టంతో పైకి ఎదిగాడు మాస్ మహరాజా రవి’తేజ’. కాని ఈయన పేరులో ఉన్న తేజం ఇప్పుడు ఈయన సినిమాలలో లేదు. అభిమానులకు వినడానికి కఠినంగా అనిపించినా ఇది వాస్తవం. మాస్ మహారాజా లాస్ట్ సుపర్ హిటే ఏది అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. ధమాకా ఉంది కదా అంటే అందులో సగం కంటే ఎక్కువ క్రెడిట్ డాన్సింగ్ డాల్ శ్రీలీలకు తప్పకుండా ఇవ్వాల్సిందే. వాల్తేర్ వీరయ్య హిట్ అంటే ఆ సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ […] -
Bollywood: బాక్సాఫీస్‌ను షేక్ చేసే కాంబో రాబోతుంది.. ఇక విధ్వంసమే..
కొన్ని కాంబినేషన్ల పేరు వింటేనే ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. బోయపాటి బాలయ్య, రాజమౌళి మహేష్, తారక్ ప్రశాంత్ నీల్, లోకేష్ రజనీ ఈ కాంబోలో రాబోతున్న సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ చేసిన నాటి నుండి ఈ క్రేజి కాంబో పట్ల అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. Also Read : Rashmika Mandanna: ఒకే రోజు రెండు సినిమాలు.. క్రష్మిక క్రేజ్ మామూలుగా లేదు అటువంటి కాంబోనే మరోటి […] -
Rashmika Mandanna: ఒకే రోజు రెండు సినిమాలు.. క్రష్మిక క్రేజ్ మామూలుగా లేదు
నేషనల్ క్రేజ్ రష్మిక మాములుగా లేదు. ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప హిట్ తో అమ్మడి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆ సినిమాకు సిక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప -2లో బన్నీ సరసన నటిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెలో మైత్రి మూవీస్ సంస్థ […] -
Release Clash: రజనీకాంత్ ‘వేటగాడు’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సూర్యతో పోటీకి రెడీ..
సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్’. తలైవర్ కెరీర్ లో170వ చిత్రంగా రానుంది ‘వేట్టయాన్’. రజనీకి జోడియా మంజు వారియర్, కనిపించనుంది. జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తుంది. Also Read: Aditya 369: ముచ్చటగా మూడవ సినిమా మొదలెట్టిన ఆదిత్య 369 నిర్మాత.! […] -
Aditya 369: ముచ్చటగా మూడవ సినిమా మొదలెట్టిన ఆదిత్య 369 నిర్మాత.!
శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ విభిన్న చిత్రాలు నిర్మించే నిర్మాతగా ఈయనకు పేరు. ఆదిత్య 369 వంటి సినిమాలలో ఆ రోజుల్లో నిర్మించడం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ మధ్య ఈ బ్యానర్ లో వచ్చిన సమ్మోహనం సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను మెప్పించింది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరెకెక్కించిన ఆ సినిమా సుధీర్ బాబు కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. మరోసారి సమ్మోహనం ఈ కాంబో రిపీట్ కానుంది. Also Read: MechanicRocky […]
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!