తెలుగు చిత్ర పరిశ్రమలోని బడా నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. నిర్మాతగా మాత్రమే కాదు పంపిణీదారనిగా కూడా దిల్ రాజు కింగ్ పిన్. నైజాం వంటి ఎరియాస్ లో థియేటర్స్ ను శాసించగల వ్యక్తి దిల్ రాజు. కానీ నిర్మాతగా దిల్ రాజు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తిన్నాడు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజెర్ భారీ నష్టాలు తెచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం వంటి సెన్సషనల్ హిట్ వచ్చినా కూడా గేమ్ ఛేంజర్ నష్టాలను […]
విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. Also Read : Dipawali Release […]
ఈ దీవాళికి బాక్సాఫీసును ఆక్యుపై చేస్తున్నారు నలుగురు యంగ్ అండ్ డైనమిక్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవం, ప్రియదర్శి అండ్ ప్రదీప్ రంగనాథన్. లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్తో హిట్ కొట్టేసి సిద్దు ఈ ఏడాది జాక్ అంటూ ప్రేక్షకులకు క్రాక్ తెప్పించాడు. ఫెయిల్యూర్ నుండి గట్టెక్కేందుకు తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీ తెలుసుకదాతో వస్తున్నాడు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టితో ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేయబోతున్నాడు టిల్లు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా పాపులరైన నీరజ […]
సెకండ్ ఇన్నింగ్స్‌లో టాలీవుడ్లో పాతుకుపోవాలని సీనియర్ భామలు జెనీలియా, లయ, అనితా, అన్షు చేసిన ప్రయత్నాలు వృధాగా మారాయ్. మన్మధుడు బ్యూటీ అన్షు మజాకాతో రీ ఎంట్రీ ఇస్తే డైరెక్టర్ వల్గర్ కామెంట్లకు బలవ్వడంతో పాటు బొమ్మ కూడా బోల్తా కొట్టడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వైపు తొంగి చూడలేదు అన్షు. హాసినీ అలియాస్ జెనీలియా జూనియర్‌పై ఎన్నో హోప్స్ పెట్టుకుంటే నో యూజ్. తమ్ముడు నితిన్‌ను నమ్ముకుని వచ్చిన అక్క లయ డిజాస్టర్ చూసింది. ఇక […]
జాన్వీకి బొత్తిగా బాలీవుడ్ కలిసి రావడం లేదు. దడక్ తర్వాత హిట్ మొహమే చూడలేదు. ఇక స్టార్ కిడ్స్‌కు అండగా నిలిచే కరణ్ జోహార్ కూడా జానూకు హ్యాండిచ్చాడట. 2008లో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దోస్తానా తెరకెక్కించాడు కరణ్. అభిషేక్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే 2019లో సీక్వెల్ ప్లాన్ చేశాడు ఫిల్మ్ మేకర్. కార్తీక్ ఆర్యన్, జాన్వీ, లక్ష్య హీరో హీరోయిన్లుగా ఫిక్సయ్యారు […]
క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న చిత్రం కాటాలన్. ఈ చిత్రంలో హీరోగా అంటోని వర్గీస్ పెపే నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న “కాటాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. అంటోని వర్గీస్ పెపే మాస్ అవాతర్ లో కనిపిస్తున్నారు. మంటల చుట్టూ, సిగరెట్‌తో, కళ్లలో జ్వాలలతో కనిపిస్తున్న అతని లుక్ అదిరిపోయింది. రక్తంతో తడిసిన ముఖం, చేతులు యాక్షన్ ఇన్‌టెన్సిటీని సూచిస్తున్నాయి. Also Read : Andhra King Taluka Teaser : ఆంధ్ర […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నారు. వివేక్ & మెర్విన్ సంగీతం అందించారు మరియు ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు చార్ట్బస్టర్లుగా నిలిచాయి. నిర్మాణం చివరి దశలో ఉన్న ఈ సినిమా నుండి మేకర్స్ ఈరోజు టీజర్‌ను రిలీజ్ చేసారు. రామ్ పోతినేని సినిమా అభిమాని […]
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం కాంతార చాఫ్టర్ట్ 1. 2022 లో వచ్చిన కాంతార కు ప్రీక్వెల్ గా తెరకెక్కిన చాఫ్టర్ 1 ను హోంబాలే ఫిల్మ్స్ భారి బడ్జెట్ పై నిర్మించింది. దసరా కానుకగా అక్టోబరు 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీమియర్స్ నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా రూ. […]
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు వేణు. బలగం వచ్చి రెండుళ్లు పైనే అవుతున్న కూడా రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ దర్శకుడు. రెండవ సినిమా కోసం చాలా కాలం కిందటే ఓ కథ రెడీ చేసుకున్నాడు. ఆ కథ అందరి చుట్టూ తిరుగుతుంది కానీ ఎక్కడ ఫైనల్ కావట్లేదు. Also Read : K […]